స్వామి సన్నిధిన మతప్రచారానికి పాల్పడితే..............
>> Wednesday, October 26, 2022
#జాగోహిందూ
2006 వ సంవత్సరం...వీణానోబెల్ దాస్... క్రిస్టియన్ మత ప్రచారకురాలు... ఈవిడని తీసుకుపొయ్యి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా వేసారు అప్పటి ముఖ్యమంత్రి ys రాజశేఖర్ రెడ్డి గారు.
కనకపు సింహాసనంమీద శునకం... ఇంకేముంది విశ్వవిద్యాలయాన్ని మత ప్రచార సంస్థగా మార్చింది... కొంతమంది ప్రచారకుల్ని జీతం ఇస్తూ ట్యూటర్ల గా నియమించింది.... క్యాంపస్ లో ఉన్న వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవార్ల విగ్రహాలు, ఫోటోలు మొత్తం తొలగించింది... తన రూంలో జీసస్ ఫోట్స్ ఏర్పాటు చేసుకుంది... విద్యార్థినులను నుదిటి మీద బొట్టు పెట్టొద్దని ఆదేశించింది... ప్రతి రోజు విశ్వవిద్యాలయం బస్సుల్లో వంతుల వారీగా కొన్నికొన్ని క్లాసుల విద్యార్థులను చర్చికి తీసుకెళ్లేది... ప్రతి ఆదివారం చర్చిలో మత పెద్దల సమక్షంలో విద్యార్థినుల మత మార్పిడి కార్యక్రమం జరిగేది.... ఎవరన్నా విద్యార్థిని ఏమిటని ప్రశ్నిస్తే, నీ కెరీర్ పాడుచేసుకోకు అని వార్నింగ్ ఇచ్చేది... ఈ ఒత్తిడిని తట్టుకోలేక జమ్మలమడుగుకు చెందిన ఉమామహేశ్వరి అనే విద్యార్థిని ఆత్మా హత్య చేసుకుంది... యూనివర్సిటీ లో జరుగుతున్నా దుర్మార్గం మొత్తం బయటపడింది... కొన్ని సంఘాలు వాళ్ళు వైస్ ఛాన్సలర్ ని నిలదీశారు... రెక్లెస్ జవాబు ఇచ్చింది... ఆగ్రహంలో ఆమె కారు అద్దాలు పగల కొట్టారు... పోలీస్ వచ్చి హిందూ సంఘాల వారందరిని మాత్రమే అరెస్ట్ చేశారు... 20 మందిని నాన్ బైలబుల్ సెక్షన్ క్రింద రిమాండ్ కి పంపారు...
అదే సమయంలో హిందూ సంఘాలవారు వైస్సార్ ని కలసి విశ్వవిద్యాలయాల్లో మతమార్పిడి నిరోధక చట్టం తెమ్మని కోరారు... ఆయన పట్టించుకోలేదు... అదే సమయంలోనే తిరుమలలో మతప్రచారకులు విజృంభించారు.
కొన్ని వందల మంది విద్యార్థినులను మత మార్పిడి చేసి, మరికొన్ని వేలమంది విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసిన వీణానోబెల్ దాస్ అటుతర్వాత అంతుచిక్కని వ్యాధితో చిక్కి శల్యమై మంచాన పడింది... ఉందొ పోయిందో ఆ తర్వాత వార్తలు లేవు.
Himabindu Hindu
From internet
1 వ్యాఖ్యలు:
శీర్షికను సరిచేయండి
Post a Comment