శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శరన్నవరాత్రోత్సవములలో అమ్మవారి పూజలకు మీగోత్రనామాలు పంపండి

>> Monday, September 26, 2016



                


                 శ్రీదేవీశరన్నవరాత్రోత్సవములు
శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం నందు  శ్రీదేవీశరన్నవరాత్రోత్సవములు ఆశ్వీయుజ శుధ్ధపాఢ్యమి  మొదలు విజయదశమి  వరకు వైభవోపేతముగా జరుపబడుచున్నవి.  
 ప్రతినిత్యం ప్రాతః కాలం నుండి  సుప్రభాతసేవ అమ్మవారికి అభిషేకము.అలంకారములు .తదనంతరం  విశేషకుంకుమార్చనలు  ,లలితాసహస్రనామపారాయణములు, మహానివేదనలు,సంధ్యహారతులు  ,సాయంకాలార్చనానంతరం  సామగానసేవ ,డోలోత్సవం  పవ్వళింపు సేవ లు జరుపబడుచున్నవి.
పీఠ సాంప్రదాయానుసారం  10-10-2016 సోమవారం మహర్ణవమి ఉత్సవం పూర్ణాహుతి  కార్యక్రమములు నిర్వహించబడతాయి.
 ఈ పర్వదినములలో గోత్రనామములు పంపిన భక్తులతరపున వారి కొరకు అర్చనలు జరుపబడతాయి.
గోత్రనామాలు పంపవలసిన చిరునామా 
శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం ..రవ్వవరం…నూజండ్ల మండలం…గుంటూరు జిల్లా
durgeswara@gmail.com     9948235641
visite          durgeswara.blogspot.in

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP