శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కొనసాగుతున్న కార్తీక సాధనా శిబిరం

>> Monday, November 4, 2013

 కార్తీకమాసవైశిష్ట్యాన్ని, ఈమాసంలో సాగే ఆథ్యాత్మిక సాధనలయొక్క ఫలితాన్ని జీవితంలో ప్రామాణికంగా నిరూపించుకొనుటకై  నిర్వహిస్తున్న "కార్తీక సాధనా శిబిరం"  లో సాధకులు నియమనిష్ఠలతో పాల్గొంటున్నారు.
బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని ,నదీస్నానం. ఆతరువాత  పార్థివలింగాలను ప్రతిష్టించుకుని శివాభిషేకం,అర్చన. పంచాక్షరీ మంత్ర జపం, ధ్యానములు చేస్తున్నారు.
ఇందులో పాల్గొంటున్న వారిలో విద్యాధికులనుండి అక్షరం ముక్క రానివారివరకు,అన్నవర్గాలవారు,ధనవంతులనుండి నిరుపేదలవరకు అందరం పరమాత్మపాదసేవకులమే అనేభావనతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. శిబిరవిషయం తెలిసిన చాలామంది తమకూ శిబిరంలో పాల్గొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే   సధకుల ఏకాగ్రతకు భంగం కలగకుండా ఉండేలా కొద్దికొద్ది మందికి మాత్రమే శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పించబడుతున్నది .






 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP