యాదేవీ సర్వభూతేషు ..............
>> Wednesday, September 16, 2009
యాదేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా
యాదేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా
నమస్థస్యై నమస్థస్యై నమస్థస్యై నమో నమః
భావం:
దుర్గా మాత ఈ విశ్వానికే మాత. ఆమె అందరిలోనూ, అన్ని చోట్లా ఎప్పుడూ ఉంటుంది. శక్తి, ముక్తికి ఆమె మూలం. శాంతి, శక్తి స్వరూపిణిగా వెలసిన ఓ అమ్మా నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
1 వ్యాఖ్యలు:
ఎంత ఆర్ద్రంగా ఉంది!
ఆ రచనకు, కవికి, వ్రాయించిన, వ్రాయించుకున్న అంబకు - నమోవాకాలు.
Post a Comment