ఆర్యా! భక్తబాంధవా! దుర్గేశ్వరా! కుశలమేనా మీరు? ఇంత సేవ చేస్తున్న మీకు దైవం ప్రత్యక్షమౌతున్నాడొలేదో కాని, మీరు పంపిన భక్తి సమన్విత భజన గీతాలు వింటుంటే మాత్రం మాకు ఆ పరమాత్మ స్వరూపాలు కళ్ళకు కట్టుతున్నారు. ఇక్కడ మీకంటే మేమే అదృష్టవంతులమేమో! ఎందుకంటారా.....ఆ దేవాది దేవులను చూపడానికి మీ వంటివారు మాకున్నారు. మరి మీకైతే ఎవరు ఉన్నారు? అలాగ మీకు ఎవరూ లేనందుననే స్వయంగా ఆ దేవాది దేవులే తోడుగా ఉన్నారు. ధన్య జీవీ! నమో నమః. మీరు పంపుతున్న భజనలు స్వయముగా మీరు అక్కడ మీ పీఠములో పాడించినవేనా? ఎంత మధురంగా పాడుతున్నారు!!! వింటుంటే మనసు పరవశిస్తోంది. అందరికీ వందనాలు తెలియజేయండి. నమస్తే.
1 వ్యాఖ్యలు:
ఆర్యా! భక్తబాంధవా! దుర్గేశ్వరా! కుశలమేనా మీరు?
ఇంత సేవ చేస్తున్న మీకు దైవం ప్రత్యక్షమౌతున్నాడొలేదో కాని, మీరు పంపిన భక్తి సమన్విత భజన గీతాలు వింటుంటే మాత్రం మాకు ఆ పరమాత్మ స్వరూపాలు కళ్ళకు కట్టుతున్నారు. ఇక్కడ మీకంటే మేమే అదృష్టవంతులమేమో!
ఎందుకంటారా.....ఆ దేవాది దేవులను చూపడానికి మీ వంటివారు మాకున్నారు. మరి మీకైతే ఎవరు ఉన్నారు? అలాగ మీకు ఎవరూ లేనందుననే స్వయంగా ఆ దేవాది దేవులే తోడుగా ఉన్నారు.
ధన్య జీవీ! నమో నమః.
మీరు పంపుతున్న భజనలు స్వయముగా మీరు అక్కడ మీ పీఠములో పాడించినవేనా?
ఎంత మధురంగా పాడుతున్నారు!!! వింటుంటే మనసు పరవశిస్తోంది.
అందరికీ వందనాలు తెలియజేయండి.
నమస్తే.
Post a Comment