మన సనాతన ధర్మం చెప్పిన ఈమాట విన్నారా ?
>> Thursday, December 3, 2009
కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం
తాత్పర్యం : కృషివల్ల కరువు ఉండదు .జపం వల్ల పాపం వుండదు .మౌనంగా వుంటే కలహం ఉండదు .మెలకువగా ఉండేవానికి భయం ఉండదు .
౨ . యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరమ్
తథా పూర్వకృతం కర్మ కర్తార మను గచ్ఛతి .
తాత్పర్యం : వేల ఆవులలో నున్న తనదూడను తన తల్లి గుర్తు పట్టినట్టే పూర్వజన్మలో చేసిన కర్మ జీవుడిని అనుసరిస్తుంది .
2 వ్యాఖ్యలు:
chala manchi mata, muKyaM gA reMDO padyam
మంచి విషయాన్ని గుర్తు చేసారు ... Thanks
Post a Comment