శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హిందువులు కాకపోయినా దేవాదాయ శాఖలో అధికారులైనారు ఎలా?

>> Sunday, November 12, 2017

అక్రమాస్తులకేసు లో అడ్డంగా దొరికిపోయిన దేవాదాయ శాఖ ఉప కమీషనర్  విజయ రాజు ..ఈయన భార్య పేరు  లిల్లి గ్రేస్...ఈయన తండ్రి పేరు ఫ్రాన్సిస్ ..వీరిది క్రైస్తవ కుటుంబం అని మనకి నిర్ధారణ అయ్యింది ...! మతం మారిన వ్యక్తులకు దేవాదాయ శాఖలో ఏమి పని...? సనాతన ధర్మానికి చెందిన వాడిని దేవాదాయ శాఖకు అధికారిగా నియమించాలని నియమ నిభందనలతో కూడిన ఉత్తర్వులు ఉన్నాయి కదా...! మరి దానిని ఎందుకు తుంగలో తొక్కినట్టు...? ఒక క్రైస్తవుడిని అసిస్టెంట్ స్థాయి నుండి సహాయ కమీషనరుగా ఎదిగేంతవరకు  ఉండనిచ్చి హిందూ సమాజానికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు...? మతం మారిన వ్యక్తులు సనాతన ధర్మం పై గౌరవం లేకుండా దేవాలయ సంపదలని కొల్ల గొడుతున్నా ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్టు...? హిందూయేతరుడిని హిందూ ధర్మ ప్రరిరక్షణ కోసం పెట్టిన డిపార్టుమెంటు లో ఎలా నియమిస్తారు ..?....ముస్లిముల వక్ఫ్ బోర్డులలో . క్రైస్తవుల సంఘాలలో లేని ప్రభుత్వ జోక్యం కేవలం హిందూ దేవాలయాలపై ఎందుకు...?
ప్రజలారా ఇకనైనా మేల్కొండి..మన ఆలయాల దోపిడి ని అడ్డుకోండి...! హిందూ ఆలయాల నిర్వహణ పై ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేఖించండి ..,!

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP