శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కార్తీక దీపం వెలిగించేటప్పుడు

>> Tuesday, October 11, 2011


రీ గురుభ్యోన్నమః
శ్రీ సాయినాథాయనమః

భాగవతులకు నమస్కారం,

మరి పదహారు రోజులలో కార్తీకమాసం ప్రారంభం కాబోతున్న సమయంలో, కార్తీక పౌర్ణమి నాడు దీపం వెలిగించేటప్పుడు "సమస్త చరా చార జీవ రాశులకు" ఈ దీపం వెలుగును, శుభములను చేకూర్చేలా చెప్పుకోవలసిన శ్లోకాన్ని తెలియ జేయ వలసిందిగా కోరారు. ఆ శ్లోకాన్ని ఈ క్రింద పొందుపరుస్తున్నాము.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః

జలే స్థలే యే నివసంతి జీవాః

దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః

భవన్తి త్వం శ్వపచాహి విప్రాః

శ్రీ సాయిపధం
జై సాయిరాం

--
గురువుగారి అమృత గళము నుండి స్వయముగా ఈ శ్లోకమును వినాలంటే ఈ క్రింది లంకెను పెద్దలు విని తరించగలరు -
http://english.srichaganti.net/SriSankaracharyaShatpadi.aspx

శ్రీ శంకరాచార్య షట్పది ప్రవచానములో వ భాగములో 50 వ నిముషము వద్ద "భూత దయాం విస్తరాయ " అను పదమును ఈ పద్యము ద్వారా వివరించారు.

నమస్తే.
సందీప్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP