కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గుద్దులాడేరు
>> Monday, June 28, 2010
కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు కలహింతురు . [లేక గుద్దులాడుకొందురు]
ఇది వీరబ్రహ్మేంద్రుల కాలజ్ఞాన వాక్యం . అంటే దీనర్ధం భూకంపంవల్ల లేదా కట్టడములు కదలటం వల్ల ఆలయం కదలి ఒకద్వారపాలకుడు మరొక ద్వారపాలకుని పై పడతారు అని అర్ధం . కాళహస్తీశ్వరుని కళలు తగ్గేను .... అని తాతగారు హెచ్చరించిన భవిష్య వాక్యం నిజమవుతున్నట్లుంది . పైప్రమాదం జరగనే జరిగింది . వారు చేసిన హెచ్చరికలు ఎన్ని త్వరలో రూపం తిసుకోబోతున్నాయో ......... వాతావరణం చూస్తే దగ్గరలో రాన్నాయనిపిస్తున్నది ,.ఘోరమానవహననానికి కారణాలు. ఒక పక్క తాగుడు ,వ్యభిచారపు సంస్కృతులు ,దైవదూషణ ,ధర్మనాశనం పెరిగి పోతూ శరవేగంగా వినాశనం వైపు మానవజాతి పయనిస్తున్నట్లనిపిస్తోంది ..... వాసుదేవా ...
5 వ్యాఖ్యలు:
in vyasas bhavishyad varnanallo saitam e vishyam paerkonabadi unduta oka vishaesham-jayadev.
meeru ceppindi nijamenandi.
మీ నోటికి వచ్చిన అర్థం చెప్పారు. ముఖ్య ద్వారపాలకులు గోపురం వద్ద వుండరు, గర్భగుడి తలుపుకిరువైపులా వుంటారు. ఒకవేళ గుద్దులాడు కోవడం జరిగితే విరామ సమయంలో గుద్దులాడుకుంటారు, డ్యూటీ వున్నప్పుడు కాదు. ఒకవేళ గుద్దుకున్నా గోపురం పడేలా ఎందుకు గుద్దుకుంటారా ఎక్కడైనా? మరీ అంతగా గురి తప్పుతుందా?
ఇలా పెడార్థాలు తీస్తారని కూడా కాలజ్ఞానంలో చెప్పి వుంటారు, ఓ సారి చూడగలరు.
ఇంకో విషయం కూడా కాలజ్ఞానంలో రాసి ఉందంటారు నిజమో కాదో తెలియదు. కాళహస్తి గాలిగోపురం మీద ఓ పిట్ట కూర్చుని నీళ్ళు తాగేంత ఎత్తున స్వర్ణముఖి ప్రవహిస్తుందనీ అదే కల్పాంతమనీ చెప్పేవారు నా చిన్నతనంలో...ఇప్పుడు ఆ గాలిగోపురమే కూలిపోయింది..
అయ్యాబ్ అజ్ఞాత గారూ
ఇది నేను చెప్పింది కాదండి . కాలజ్ఞానం మీద పరిశోధన చేస్తూ ఎక్కిరాల వేదవ్యాస్ గారు వ్రాసి ప్రింట్ చేపించిన్ ఆయన గ్రంథం లోని విషయం . కాకతాళీయం చూస్త్ంటే కనపడితే ఇలా ఉంచాను ఇక్కడ. ఇంతకంటే అశుభకరమైన విషయాలను ఊహించటమే కష్టంగా ఉన్నందున వాటిని గూర్చి ఇలా అన్వయించి సరి పెట్టుకోవడానికై ఇలా వ్రాసాను అంతే .ధన్యవాదములుjaihanumaan
Post a Comment