ఇవి అన్నీ అడుగుచున్నవీ ......మనుషులుగా మీరేమి చేసినారనీ........!?
>> Thursday, May 6, 2010
మనుషులుగా మీరేమి చేశారని ప్రభు సేవలో పాల్గొన్న ప్రకృతిలోని జీవులన్నీ అడుగుతున్నాయని వ్రాసిన ఈగీతాన్ని ఏదో కాకిగొంతుతో పాడాను ఓపికతో వినండి . మనమేమి చేశామో ? ఏమి చేయాలో ఆలోచించండి .
5 వ్యాఖ్యలు:
ఆర్యా! వాగ్రూపంలో ఏదైతే మీరు గానం ద్వారా వినిపించారో అది అక్షర రూపంగా కూడా వ్రాసి ఉంటే మరీ ప్రయోజనకరంగా ఉంటుందని మనవి చేస్తున్నాను.
నాకు చాలా ఇష్టమైన పాట. మరోసారి వినిపించినందుకు ధన్యవాదములు.
ఆర్యా
శర్మగారు మీ వద్దనున్న ఈ గీతాన్ని నాకుపంపగలరా ? నేను కొద్దిగా తప్పులు పాడినట్లున్నాను
http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=AD000912
ఈ లింక్ లో 8 వ పాట అదే. చూడండి. ఆన్ లైన్ లో ప్లే అవుతోంది. లేదంటే డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. శ్రీరామ గాన లహరి అనె ఆల్బం లోనివి ఈ పాటలు.
శర్మగారు
ఆపాడిన అమ్మాయెవరోగాని ,నాకంటే ఘోరంగా పాడారండి . అసలు భావం తెలిసి పాడినట్లు లేదు
Post a Comment