శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఏమిటీ దిక్కుమాలిన న్యాయం ?

>> Monday, June 3, 2019

తీర్పు ఇచ్చినప్పుడు అది న్యాయబద్దమవ్వాలి. న్యాయమైనది అంటే అది సర్వసమ్మతమైనదై ఉండాలి . సర్వులక్షేమానికి ఆధారమవ్వాలి.  పూర్వం అలాఉండేవి న్యాయాధిపతుల తీర్పులు ,చట్టాలు.

నాకు చాలారోజులుగా బాధకలిగిస్తున్న ఒక తీర్పు గురించి ప్రస్తావిస్తాను.
మనదేశంలో  చట్టంప్రకారం ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేవరకు వివాహం చేయకూడదు.
కానీ పదహారు సంవత్సరాలవయసైతే పరస్పర అంగీకారంతో సెక్స్ నేరంకాదు అని కోర్టులు తీర్పు లిచ్చాయి.
ఇదేమి విడ్డూరం సంసారపక్షంగా ధర్మ బద్దంగా జీవించే వివాహానికి నిషేధం ఏమిటి?  వయసుఉద్రేకంతో తప్పుడు పనులకు పాల్పడితే దానికి సమర్ధింపు ఏమిటి ? దీనివలన ఏమి జరుగుతుందో ,ఎన్ని అనర్ధాలో తెలియదా మహాశయా!

మరొకసారి లోతుగా విచారించి ఏ అనర్ధపు చట్టాలను తీర్పులను   సవరించవలసినదిగా న్యాయాధిపతులకు విజ్ఞప్తి చేస్తున్నాను.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP