శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

రామదండు "విజయ" యాత్ర మొదలైంది

>> Thursday, April 11, 2013

నూతనసంవత్సరం[ విజయ} ప్రారంభాన    రామదండు  24కోట్ల రామనామ లేఖన[జప] యజ్ఞము లను ప్రారంభించినది. శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం పర్యవేక్షణలో  సంకల్పించిన ఈ యాగానికి పలుగ్రామాలలో ఈరోజు శ్రీకారం చుట్టారు. శ్రేయాంసి బహు విఘ్నానిః    అనే ఆర్యోక్తి ని నిజంచేస్తూ ముందుగా ఎదురైన ఆటంకాలను అవలీలగా దాటుతూ ఆంజనేయస్వామి అనుచరులైన ఆయా గ్రామాల రామదండు కార్యకర్తలు    జైశ్రీరాం..జై హనుమాన్ అంటూ నినదిస్తూ గ్రామాలలో లేఖనప్రతులను పంచుతూ ,జనులను ప్రోత్సహిస్తూ సాగుతున్నారు.జయత్యితబలోరామో ః అంటూ నాడు హనుమంతులవారు సింహగర్జన చేసిన ఘట్టాన్ని గుర్తుకు తెస్తున్నారు.

 ఈరోజు  రామనామ లేఖనం ప్రారంభమైన గ్రామాలు
కొత్తకొత్తపాలెం
ఓబనపాలెం
కమ్మవారిపాలెం
దాట్లవారిపాలెం[దళితవాడ]
నూజండ్ల
లక్ష్మీపురం
గాంధీనగరం
తిమ్మాపురం
రవ్వవరం
ముప్పారాజువారిపాలెం
ఉల్లగల్లు [శ్రీవేంకటేశ్వరాలయం]
రామాలయం  [దరిశి]
వీరాంజనేయస్వామి దేవళం[దరిశి]
సందువారిపాలెం రామాలయం [దరిశి]
వీరాంజనేయస్వామి మందిరం [ శివాజీనగర్]
పెద్దవరం  
రాధాకృష్ణమందిరం     [ఒంగోలు]
జీవని శరణాలయం      [అనంతపురం]

జైశ్రీరాం    ....................జై హనుమాన్


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP