శనిత్రయోదశి,మహాశివరాత్రి పూజలకు గోత్రనామాలు పంపండి
>> Tuesday, March 5, 2013
శనిత్రయోదశి ,మరియు మహశివరాత్రి పర్వదినముల సందర్భంగా పీఠంలో శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం
అలాగే సాయంత్రం శనిప్రదోషపూజ నిర్వహించబడుతున్నది. మహాశివరాత్రి రోజున పరమేశ్వరునకు అభిషేకములు ప్రత్యేక అర్చనలు జరుగుతున్నాయి.
ఈసందర్భంగా భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరుపబడుతాయి గనుక మీ గోత్రనామాలు పంపవలసినదిగా కోరుతున్నాము.
గమనికః కుంటుంబంలో యజమాని-ధర్మపత్ని పేర్లు మాత్రమే చాలు. వారి పేర్లపై సకుటుంబస్య అని చెబుతారు కనుక గోత్రనామాలు పంపేప్పుడు భార్యా భర్తల పేర్లవరకు పంపితే సరిపోతుంది .
జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:
Post a Comment