శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమద్రక్షాయాగం నకు పురుషార్థం పంపినవారు చిరునామాలు పంపవలసినదిగా మనవి

>> Sunday, March 3, 2013

గతనెలలో జరిగిన హనుద్రక్షాయాగానికి కొందరు భక్తులు నా ఎక్కౌంట్ కు కొంత పురుషార్థమును పంపియున్నారు.  వారిలో కొందరు వారి చిరునామాలను మాకు పంపలేదు. అందువలన వారికి ప్రసాదములు పంపలేకపోయాము. వారు తమ అడ్రెస్ లను తెలుపుతూ మెయిల్ పంపటమో లేక ఫోన్ లో మాట్లాడటమో చేస్తే వారికి వెంటనే ప్రసాదములు  పంపుతాము.

అలాగే   చాలామంది  రామనామలిఖిత ప్రతులను పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా పంపారు. వారందరికీ మేమొక చిన్న విన్నపము చేస్తున్నాము. అందరికీ పోస్టల్ ఖర్చు భరించే స్థితిమాకులేదని మనవిచేస్తున్నాము. దయచేసి మీరు మీరు సరిపడినన్ని స్టాంపులతో పోస్టల్ రిప్లై కవర్ పంపగలిగితే అందులో ప్రసాదాలనుంచి పంపగలుగుతాము . కవర్లు కాస్త గట్టిగాఉండేవి పంపండి . అలాగే హనుమద్రక్షాయాగం లో పంపే ప్రసాదాలకోసం ఎవరైనా postal అడ్రెస్ తో సరిపోయేన్ని స్టాంపులు అతికించి పంపవచ్చు.

జైశ్రీరాం

durgeswara ram  b v b
ravvvaram     po
nujendla       [md]

guntur      dt       522660



durgeswara@gmil.com
9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP