శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం

>> Saturday, September 1, 2012

అయ్యా,
ఇదిగో, మనందరమూ ఎంతో భక్తితో, త్రిసంధ్యలూ,సంధ్య సంధ్యకి మధ్య లో, పని మొదలు పెట్టేముందు, పని మధ్యలో, పని చివర, మేనేజర్ దగ్గరకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, బాత్రూం కు వెళ్ళేటప్పుడు, వచ్చేప్పుడు, అన్నము తినేముందు, తిన్నతరువాత, మేలుకున్నప్పుడు, పడుకున్నప్పుడు (?)  జపించవలిసినది శ్రీరామనామము.  దానితోపాటు జగద్గురువులు మనకోసము ఇచ్చిన అమృత గుళిక:

రచన: ఆది శంకరాచార్య
కంజాతపత్రాయత లోచనాయ కర్ణావతంసోజ్జ్వల కుండలాయ
కారుణ్యపాత్రాయ సువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 1 ||
విద్యున్నిభాంభోద సువిగ్రహాయ విద్యాధరైస్సంస్తుత సద్గుణాయ
వీరావతారయ విరోధిహర్త్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 2 ||
సంసక్త దివ్యాయుధ కార్ముకాయ సముద్ర గర్వాపహరాయుధాయ
సుగ్రీవమిత్రాయ సురారిహంత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 3 ||
పీతాంబరాలంకృత మధ్యకాయ పితామహేంద్రామర వందితాయ
పిత్రే స్వభక్తస్య జనస్య మాత్రే నమోస్తు రామాయసలక్ష్మణాయ || 4 ||
నమో నమస్తే ఖిల పూజితాయ నమో నమస్తేందునిభాననాయ
నమో నమస్తే రఘువంశజాయ నమోస్తు రామాయసలక్ష్మణాయ || 5 ||
ఇమాని పంచరత్నాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వపాప వినిర్ముక్తః స యాతి పరమాం గతిమ్ ||
ఇతి శ్రీశంకరాచార్య విరచిత శ్రీరామపంచరత్నం సంపూర్ణం  

ఈ అమృతభాండము ఈ క్రింది సైట్లో ఉన్నది.   ఈ సైట్ నిర్వాహకులకు పాదాభివందనములు:


దాసుడు
లక్ష్మి కొఱ్ఱపాటి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP