శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈనెల 26 న నెల్లూరు లో విద్యార్థుల జయార్థం హనుమత్ పూజలు నిర్వహించబడుతున్నాయి

>> Monday, February 13, 2012


ఈనెల 26 న నెల్లూరు లో విద్యార్థుల జయార్థం హనుమత్ పూజలు నిర్వహించబడుతున్నాయి . హనుమత్ రక్షాయాగంలో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా వివిధప్రాంతాలలో జరుపుతున్న పూజలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర జగన్మాత పీఠం స్థానిక ఆథ్యాత్మిక సంస్థల తో కలసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది . శబరీ రామక్షేత్రం లో విద్యార్థులకోసం పరీక్షలలో వారికి విజయం కలగాలని కోరుతూ వారిగోత్రనామాలతో పూజజరిపి హనుమద్రక్షలు ఇవ్వబడతాయి . జయం కోసం హనుమదుపాసన విధానం వారికి బోధించటం జరుగుతుంది . ఆదివారం ఉదయం ఎనిమిది గంటలనుమ్డి జరిగే ఈ యాగంలో సరస్వతి హోమం కూడా జరిపి ప్రసాదాలందించబడతాయి

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP