శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

కంచి కామకోటి పీఠం ఆశీర్వాదాలందాయి యాగానికి.

>> Saturday, January 21, 2012

హనుమత్ రక్షాయాగం చక్కగా సాగుతుందని భక్తులమనో భీష్టాలను నెరవేరుస్తుందని హనుమంతుని అనుగ్రహం ప్రాప్తిస్తుందని కంచికామకోటి పీఠమహాస్వాములు జయేంద్రసరస్వతి స్వామివారు అనుగ్రహభాషణం చేశారు. ఈరోజు మన కార్యకర్త సునీల్ వైద్యభూషణ్ తనమిత్రునితోపాటువెళ్ళి కంచి పీఠంలో దర్శించుకున్నారు. స్వామివారు యాగవివరాలను అడిగితెలుసుకున్నారు. కోటీచాలీసా పారాయణమా ! చక్కగాచేయండి అమ్మ అనుగ్రహం ఉంది అని దీవించి కుంకుమ ప్రసాదం ఇచ్చారు . మహాత్ముల ఆశీర్వాదముల తో భక్తుల మనోభీష్టాలను నెరవేర్చేలా హనుమ అనుగ్రహం ప్రసరిస్తుందని నమ్ముతున్నాం. జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP