శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

గో మూత్రంతో కేన్సర్‌కు చెక్!

>> Friday, June 25, 2010

గో మూత్రంతో కేన్సర్‌కు చెక్!

నాగపూర్: గో పంచకం సత్తాను ప్రపంచం మరోసారి గుర్తించింది. ఆవు
మూత్రాన్నిఉపయోగించి తయారుచేసిన ఓ కేన్సర్ మందుకు అమెరికా పేటెంట్
లభించింది.
ఆరెస్సెస్ అనుబంధ సంస్థ అయిన 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం' ఈ మందును అభివృద్ధి
చేసింది. 'కామధేను ఆర్క్' అని పేరు పెట్టిన ఈ మందుకు సంబంధించిన పరిశోధనల్లో
అనుసంధాన కేంద్రంతో పాటు నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ రిసెర్చ్
ఇన్‌స్టిట్యూట్ (నీరి) కూడా పాలుపంచుకుంది. నీరి ప్రతినిధులు తపన్
చక్రవర్తి, సునీల్
మణిసింఘ ఈ మందు వివరాలను మీడియాకు వెల్లడించారు.

గో మూత్రంతో తయారుచేసిన తమ మందును యాంటీబయాటిక్స్, కేన్సర్ నివారణ
మందులతోకలిపి వాడితే జీవశక్తి వృద్ధి కారకంగా పనిచేసి మంచి
ఫలితాలిస్తుందని ఇంతకుముందే
తేలిందని చెప్పారు. ఆక్సిజన్ నుంచి శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి
చేసుకునే ప్రక్రియలో మనలో కొన్ని విషతుల్య కారకాలు ఉత్పత్తి అవుతాయి. శరీరంలో
వాటిని అడ్డుకునే సహజ సిద్ధమైన శక్తి తగ్గినప్పుడు అవి డీఎన్ఏకు నష్టం
కలిగిస్తాయి. పూర్తిస్థాయిలో శుద్ధి చేసిన గో మూత్రంతో ఈ ఆక్సీకరణ చర్య ద్వారా
డీఎన్ఏకు జరిగే హానిని నివారించవచ్చని, అప్పటికే దెబ్బతిని ఉంటే బాగు చేయవచ్చని
వారు చెప్పారు.

http://www.andhrajyothy.com/nationalNewsShow.asp?qry=2010/jun/18/nati...

9 వ్యాఖ్యలు:

Anonymous June 26, 2010 at 6:54 AM  

ఆవే కాదు, పచ్చిగడ్డి తినే ఏ జంతు మూత్రానికి అదే పవరు వుండాలి మరి.
ఒంటె మూత్ర సేవనతో దేహధారుడ్యం పెరుగుతుందని, ప్రవక్త జిహాదీలకు తాగించేవాడట.

Nrahamthulla June 26, 2010 at 7:36 AM  

విశ్వహిందూ పరిషత్‌నిర్వహిస్తున్న 'గో విజ్ఞాన అనుసంధాన కేంద్ర' తయారు చేసిన ఉత్పత్తులకు అమెరికా, చైనా మేధో సంపత్తి హక్కులు లభించాయి.ఔషధంతో గోపంచకాన్ని సమ్మిళితం చేస్తే అది సూక్ష్మజీవులను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని యూఎస్‌ పేటెంట్‌ గుర్తించింది.ఆవు పంచకం నుంచి ఉత్పత్తి చేసిన మిశ్రమం డీఎన్‌ఏను కాపాడేలా పనిచేస్తుందట.బాక్టీరియాను అడ్డుకోవడం, క్యాన్సర్‌ను నివారించడం వంటి ఔషధ లక్షణాలున్న ఈ ద్రవాన్ని- రీ డిస్టిల్డ్‌ కౌ యూరిన్‌ డిస్టిలేట్‌( 'కామధేను ఆర్క్‌') అని నామకరణం చేశారు.పచ్చిగడ్డి తినే ఏ జంతు మూత్రానికైనా అదే పవరు ఉంది.
Said Anas, "A group of people from the tribes of Ukul or 'Uraina came to Madinah and became ill in their stomach. The Prophet ordered them to get a milking she-camel and drink a mixture of its milk and urine." This hadith is related by Ahmad, al-Bukhari and Muslim and points to a camel's urine as being pure.
Therefore, by analogy, other permissible animals' urine may also be considered pure. Says Ibn al-Mundhir, "Those who claim that that was permissible only for
those people are incorrect. Specification is
only confirmed by some specific proof." He also says, "The scholars permit, without any objection, the sale of sheep's stools and the use of camel's urine in theirmedicine, both in the past and in the present, again without any objection. This
shows that they are considered pure."Says ash-Shaukani, "Apparently,the urine and stools of every living animal permissible to eat is pure (Fiqh-us-sunnah1.11A)

Anonymous June 26, 2010 at 7:46 AM  

>>ఆవే కాదు, పచ్చిగడ్డి తినే ఏ జంతు మూత్రానికి అదే పవరు వుండాలి మరి.
వోహ్...భలే చెప్పావు

durgeswara June 26, 2010 at 8:17 AM  

కేవలం వాదించటమే మేధస్సనుకునే వారికి వారి మెదడులో చీకటే గొప్ప అనుకునే గర్వం మాత్రమే మిగులుతుంది. ప్రకృతిలో ఉన్న రహస్యాలను పరిశీలిస్తే గాని మన అహంకారపు పొరలు తొలగి సత్యం గోచరిచదు ఆపని శాస్త్రవేత్తల్ చేస్తున్నారు. అల్పబుద్దులు ,అర్ధజ్ఞానులు మాత్రం వాదనలతో గడుపుతూనే ఉంటారు లోకానికేమాత్రం ప్రయోజనం లేకపోయినా !

astrojoyd June 26, 2010 at 9:37 AM  

Nrahamthulla /ajnaata --i strongly condeming ur bth claims friends.why bcz,if the camel/horses urine is pure,in gulf countries they wont use it for minor punishments.as u stated,all herbivores urine is not as pure as-cows.In gulf countries,criminals who done the petty crimes were punished in an unique-scientific way.1,St they will soak a few sticks of fresh bamboo stick piecess either in horse r camels urine for a few hours before the punishment.THEY Will wait till those sticks imbibe wth that urine and then beat the criminals wth that sticks 3-times.Each time ,they use a fresh stick to beat them..i..e..A STICK PER A BEAT BASIS...The reason for it r behind it is very horrible to hear.The urine of these animals contains a fungus called taenia nd also deadly infectious strains of GRAM-NEGATIVE BACTERIAS.BCZ OF THIS, Each beat of wound will rougly takes 3 months time to heal completly,not only that,they will get intermitent fevers[fevers which comes nd goes frequently]durig this 3-months of healing time.As u stated,if those animals urine is also a pure one,why the gulf police particularly using these 2 animals urine in punishing the criminals?bcz is the camel is a their national animal?r the horses were their pets?u may escape the explonation for my qstns by saying'COW'is their enemy.No way to escape my dear friends from my qstns.why?The scottland yard police performed the same punishment wth a cow urine soaked sticks.surprisingly,they wont find any negative effect on criminals bodies.Thats why ,only THE HOLY COWS URINE IS THE PUREST IN NATURE,WHICH WAS AGREED BY EVEN SCIENTISTS NOE.This is not a story i waved for u friends,if u have any doubts reg it,u pl go gulf nd expereence that punishment once nd then share ur sweet caml+horse pure urine memories either in this same blog r ur own blogs friends.wish u good luck---jayadev.challa,.chennai-17

Nrahamthulla June 26, 2010 at 8:13 PM  

astrojoyd
నేను శాఖాహారిని.ఐతే మాంసం తినేవాళ్ళను విమర్శించను.ఎవరి ఇష్టం వారిది అనుకుంటాను.ప్రతి జంతువుకీ దేని ప్రత్యేకత దానికుంది.బర్రెదూడను మెచ్చుకుంటే ఆవుదూడను అవమానించినట్లు కాదు.మాంసాహార జంతువులకన్నా శాఖాహారజంతువులే ప్రశాంతంగా ఉంటాయి,ఎక్కువగా మానవాళికి ఉపయోగిస్తాయి.ఆవు ఎవరికీ శత్రువు కాదు.ఆవుతో పాటు మనల్నికూడా తినేసే పులి ,సింహం లాంటివే మనకు శత్రువులు.ఒకే రకం నీళ్ళు పోసి పెంచినా ఏ చెట్టు లక్షణాలే ఆ చెట్టుకాయలకు వచ్చినట్లు ఆయా జంతువుల మూత్రాల గుణాలలో కూడా తేడాలుండొచ్చు."the urine and stools of every living animal permissible to eat is pure" అనేది (Fiqh-us-sunnah1.11A) వారి నమ్మకం.అది తప్పయితే సరిచేసుకుంటారు.అనారోగ్యం కొనితెచ్చుకోలేరు కదా?Anonymous చెప్పినట్లు ఒంటె మూత్ర సేవనతో దేహధారుడ్యం పెరుగుతుందనే విషయం ఋజువు కానిదే నమ్మలేము.దేవుళ్ళు కూడా బలులు కోరడం వలన లక్షలాది జంతువుల ప్రాణాలు అక్కరలేకపోయినా మొక్కుబడికోసం తీస్తున్నారు.బలులన్నీ నిరర్ధక హత్యలే కదా?నేనుమాత్రం బక్రీదులో బలులు మాని రంజాన్ లో ఉపవాసాలే చెయ్యండి అని చెబుతుంటాను.

astrojoyd June 26, 2010 at 9:29 PM  

దేవుళ్ళు /దేవతలు బలులు కోరినట్టు మీకు ఎవరు చెప్పారు?పురాణ పరమైన ఆధారాలు మీరు పేర్కొనగాలరా?లేక పదిమంది మాటల వాళ్ళ మీరు ఈ అభిప్రాయానికివచ్చారా?వివరించగలరా>జయదేవ్

Nrahamthulla June 26, 2010 at 9:59 PM  

హిందూశాస్త్రాలలో ఏ దేవతైనా/దేవుడైనా బలులు కోరాడో లేదో నాకు తెలియదు.కోరలేదని పురాణ పరమైన ఆధారాలు మీరు ఇస్తే చాలామేలుచేసినవారౌతారు.క్రైస్తవ ఇస్లాం మతలేఖనాల్లో మాత్రం దేవుడు బలులు కోరినట్లు ఎన్నో వాక్యాలున్నాయి.క్రైస్తవ మతం విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని బలులు మానేసింది.ఇస్లాం లో ఇంకా బక్రీదులో బలులు ఇస్తున్నారు.ఇవి ఆగాలి.
అన్ని మతాలలో బలులున్నాయి. బలి అనేది ఒక మూఢ నమ్మకం. ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తల నరుకుతారు. పంది తల మాత్రం బయట కుండేటట్టు పాతేసి, గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు, ఆవుల చేత తొక్కిస్తారు. పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటు తల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.
దేవతల జాతర లో మూగజీవుల [మేకపోతుల] గొంతు కొరికి నరికి చంపుతారు. ఇది తామసిక మనస్తత్వం. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే మూఢ నమ్మకం .
ఒకకథః
ఒక కాపాలికుడు కాళీ మాత ను ప్రసన్నం చేసుకోవాలని 100 గొర్రె పొటేళ్లను బలియివ్వాలనే ప్రయత్నం మొదలుపెట్టి 99 పొట్టేళ్ళను బలిచ్చాడు. చివరగా 100వ బలికి సిద్ధమయ్యాడు. ఒక గొర్రె పొటేలును కొని తెచ్చి దానిని పూజించి బలికి సిద్ధపరచి తన పూజా కార్యక్రమాన్ని సాగిస్తున్నాడు. అంతలో పకపకా నవ్విన శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే ఏమీ కనిపించలేదు. మరలా పూజలో నిమగ్నమయాడు. మరలా నవ్వు ఆ తర్వాత పెద్దగా ఏడ్పువినిపించింది. ఏమిటా అని భయంతో చూడగా గొర్రెపొటేలు పెద్దగా ఏడుస్తూ కనిపించింది. భయంతో బిక్కచచ్చిన కాపాలికుడు ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. ఆ గొర్రె నవ్వు ఏడుపు ఆపి నేనూ ఒక జీవినే అన్నది. అయ్యా మీరెవరు? గొర్రె మాట్లాడటం ఏమిటి? నిజం చెప్పండి అన్నాడు . నాయనా నేనూ పూర్వజన్మలో ఒక కాపాలికుడనే అని అన్నదా గొర్రె. అలాగా మరయితే మీరు ఇలా ఎందుకున్నారు? ముందు నవ్వారు మరలా ఏడ్చారు ఎందుకు? అని ప్రశ్నించాడు . నేనుకూడా నీలాగనే ఎవరో చెప్పిన మాటను విని 100 పొట్టేళ్ళను కాళీమాతకు బలిస్తే అమ్మ అనుగ్రహిస్తుందని నమ్మి బలి కార్యక్రమం పూర్తి చేసాను. కాళీ మాత అనుగ్రహము కలగలేదుగానీ మహా పాపంచుట్టుకున్నది. దానివలన ఇప్పటికి 100 సార్లు గొర్రె జన్మమెత్తాను. 99సార్లు నరికి చంపబడ్దాను. ఖర్మ ఫలితం అనుభవిస్తున్నాను. ఇది చివరి జన్మ కనుక దీనినుండి విముక్తమవుతున్నాననే ఆనందం వలన నవ్వు వచ్చింది. త్వరగా బలి ముగించి నన్ను ఈ పాపమునుండి విముక్తం చేయమని కోరింది. కాపాలికునికి తాను చేసిన పాపం గుర్తుకువచ్చి గడగడలాడాడు.
యుద్ధం అంటే నరబలిః
హింస ద్వారా జరిగిన కార్య క్రమాలు కష్టాలే మిగిల్చాయి. అశ్వమేధ యాగం చేసిన తమకు ఈ అరణ్యవాసమెందుకు వచ్చినదని ఆవేదన పడిన ధర్మజునితో నారదుడు " యజ్ఞానికి మంత్రం, కర్త, ద్రవ్యం పవిత్రమయినవై ఉండాలి. నీ తమ్ముళ్ళు బలవంతులయి ఎంతోమందిని చంపి సంపాదించుకొచ్చిన ద్రవ్యం చేత జరుపబడ్డ యజ్ఞము నీకు నెల తిరక్కుండానే అరణ్య వాసాన్ని ఇచ్చిందని వివరిస్తాడు. శుద్ధ సాత్వికతతో మాత్రమే భగవంతుని ఆరాధించాలి" అంటాడు.

Anonymous July 1, 2010 at 11:46 AM  

Nrahamatulla,

Appreciate your sensible arguments!

Krishna

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP