రామనామ మాలా భజరే శ్రీరామనామ మాలా
>> Tuesday, March 23, 2010
కీర్తన
..............
రామనామ మాలా భజరే శ్రీరామనామ మాలా
ఈ ప్రేమ సుమాలా భజరే ..... భజరే రామనామ మాలా //రామనామ//
మాలా సీతా స్వయంవరంలో సాధించిన మాలా
ఈప్రేమ సుమాలా భజరే.......భజరే రామనామ మాలా //రామనామ//
మాలా లక్ష్మణుడు ఎళ్లవేళలా జపియించినమాలా
ఈ ప్రేమసుమాలా భజరే...........భజరే రామనామ మాలా. //రామనామ//
మాలా హనుమా ఎళ్లవేళలా భజియించెడిమాలా
ఈప్రేమ సుమాలా భజరే ....భజరే రామనామమలా //రామనామ//
1 వ్యాఖ్యలు:
శ్రీరామనవమి శుభాకాంక్షలు .
Post a Comment