శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మీప్రాంతంలో హనుమత్ సాధకులు,భక్తిప్రచారకుల వివరాలను అందజేయండి

>> Sunday, March 21, 2010


భగవద్బంధువులకు విజ్ఞప్తి.

మీప్రాంతంలో మీకు తెలిసిన హనుమత్ సాధకులు ,ఉపాసకులు భజనమండలి నిర్వాహకుల వివరాలు కావాలి. హనుమద్భక్తిని కలిగి ఆయన నామ మహిమను లోకకళ్యాణం కోసం పారాయణ ప్రచారాలను చేస్తున్నవారెందరో ఉన్నారు .
లోకహితం కోసం త్వరలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని పెద్దలు ఒక యోచన చేస్తున్నారు. దానికొరకై వీరందరి సహకారం కావలసి యున్నది. మీరు కొద్దిగా శ్రమతీసుకుని మీ ప్రాంతంలో గల హనుమత్ సాధకుల వివరాలు.అంటే అడ్రస్ ,ఫోన్ ఉంటే ఈ మెయిల్ అడ్రస్ లను సేకరించి ఇవ్వగలరు . లోక క్షేమం కోసం చేపట్టనున్న ఈ కార్యక్రమానికి మీవంతుగా ఈ సహాయాన్ని అందించగలరు.
ధన్యవాదములు
.జైశ్రీరామ్

మెయిల్ durgeswara @gmail.com 9948235641


3 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar March 22, 2010 at 12:33 AM  
This comment has been removed by the author.
durgeswara March 22, 2010 at 4:41 PM  

కుత్సితుని మనసెప్పుడూ నీఛంగానే ఆలోచిస్తుంటుంది . కాబట్టి పైన వ్యాఖ్య మనం పట్టించుకోనవసరం లేదు . హనుమత రక్షాయాగం అన్నిప్రాంతాలలోఅక్కడి సాధకులచే ప్రారంభించాలనే యోచనతో ఈ చిరునామాలు సేకరిస్తున్నాము

durgeswara March 22, 2010 at 4:41 PM  

కుత్సితుని మనసెప్పుడూ నీఛంగానే ఆలోచిస్తుంటుంది . కాబట్టి పైన వ్యాఖ్య మనం పట్టించుకోనవసరం లేదు . హనుమత రక్షాయాగం అన్నిప్రాంతాలలోఅక్కడి సాధకులచే ప్రారంభించాలనే యోచనతో ఈ చిరునామాలు సేకరిస్తున్నాము

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP