శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఎలా అనగలం జన్మజన్మ బంధాలు లేవని ఇది చూసాక?

>> Wednesday, March 11, 2009



అంతర్జాలం లో ఈ చిత్రాన్ని చూసిన తరువాత కూడా జన్మ జన్మ బంధాలు లేవని అనగలమా?

5 వ్యాఖ్యలు:

Anonymous March 11, 2009 at 6:20 PM  

adi koralu teesEsina paamu ayyumtundi lendi !

paamu babu tanani karustaadEmo ani kaatu veyadaaniki prayatnistoondi kooda ! kOralu lekapOtam tO, haani kalagatlEdu !

meeru raase migithaavi sare, kaani prathi di aadhyamikame, poorva janma sambamdham ante kasTam guruvu gaaruu ?

రాఘవ March 11, 2009 at 9:27 PM  

పాము ఆ పిల్లనో పిల్లాడినో ఏమీ చెయ్యదు కదా అని భయపడుతూ చూసాను. ఆహా. ప్రకృతి ఎంత విచిత్రమైనదో కదండీ!

durgeswara March 12, 2009 at 12:36 AM  

మీరన్నది నిజం అనుకోవడానికి కొన్ని అడ్దంకులున్నాయిక్కడ.

అది కోరలు తీసిన పామైనా అక్కదున్న జనాల అలజడికి.ఆపిల్లవాని కదలికకి పారి పోవాలి. అది కాటు వేయబోవటం లేదు కాటు వేయబోయేప్పుడు పాము తలను బాగావెనక్కు వంచి వేగాన్ని పెంచి గట్టిగా తలవిదిలిస్తుంది.

ఇక ఈమధ్య పత్రికలలో మనరాష్ట్రం లోనే ఒక ప్రాంతములో [చదివానుగాని గుర్తులేదు] ఈ పిల్లవాని ఏడ్పువినిపిస్తే చాలు ఆపాము వచ్చి పిల్లవానితో ఆడుకుంటున్నదనే వార్తలు వచ్చాయి. దీని సంబంధమైనదే ననుకుంటా ఈ వీడియో.
పూర్వజన్మలో ఆజీవులద్దరి మధ్యనున్న బంధమేదో ఈసన్నివేశానికి కారణమని మీకనిపించటం లేదా? ఒకసారి ఇంకాస్త ఆలోచించి చూడండి.

Anonymous March 12, 2009 at 6:31 AM  

tv chooste genaralknowledge perugutundi:) tv programme lo dinni chupettaru. oka paamula vaadi kutumbam gurinchi akkada aa baby paamu to aadukuntunnaadu.

durgeswara March 12, 2009 at 7:54 AM  

nenu koodaa anukunnaanu aapillavaani pakkaku vesina duppatilamtidi choosi. kaakumte paamu pillavaanito amtanirbheetigaa sneham cheyatam aascharyakarame. aamadhya okavoorilo pillavaani edupu vinagaane paamuraavatamu vaartalu vachchaayi avichadivaaraa? poorvajanama anubamdhaalagoorci kevalam kettiveyatamokate vignaanam kaadu. adoka deep subject pariseelimchamdi ,daanilo satyaastyaalu koodaatelustaayi. imtakee meeperu cheppataanikemduku samdehistunnaarO ardham kaavatam ledu. ika t.v ladvaaraa vacce knowledge ekkuvai poyinadi adi naavamtiki padadu kanuka coodatam takkuva

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP