శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇతరులను అవహేళన చేసే సాంప్రదాయం గల వారి పండుగ april fool

>> Tuesday, March 31, 2026

1564లో Edict of Roussillon ద్వారా Franceలో నూతన సంవత్సరాన్ని మార్చి చివరి నుంచి జనవరి 1కి మార్చారు. అయితే కొంతమంది పాత పద్ధతిలోనే ఏప్రిల్ 1కి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉండేవారు. 👉 వారిని ఇతరులు "ఫూల్స్" అని పిలుస్తూ సరదాగా ఆటలు, ప్రాంకులు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే April Fools’ Day ప్రారంభమైంది

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP