శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

నీవు ఆవును వద్దనుకున్నావు...అప్పటినుండి నీకు ఆరోగ్యం దూరమయింది

>> Saturday, December 23, 2023

*ఈ భూమి మీద మానవులు పతనం ఎలా మొదలైందో మీకు తెలుసా ఐతే చదవండి ఈ నా మెస్సేజిని...*

*!!!  దేవుడు మనుషుల్ని సృష్టిస్తూ సృష్టిస్తూ.*

*!!!  వాళ్లు బతకడానికి ఒక ఆవుని కూడా చేతుల్లో పెట్టాడు.*

*!!!  వ్యవసాయం చేసుకోవడానికి బూమి ఇచ్చాడు.*

*!!!  దున్నడానికి ఎద్దులను ఇచ్చాడు.*

*!!!  ఎరువు కోసం అవు గేదెలను ఇచ్చాడు.*

*!!!  ఇలా మనిషి సృష్టి నిలవడానికి ఆవు నీ మమేకం చేశాడు.*

*!!!  అలా కొన్ని లక్షల తరాలు కేవలం ఆవులు గేదెలు వాటి ఎరువు బూమి వ్యవసాయంగా కొనసాగుతుంది.*

*!!!  మనిషి పతనం ఎప్పుడు మొదలైంది..??*

*!!!  ఎప్పుడైతే మనిషి ఆవుని కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకున్నాడో.*

*!!!  అప్పటి నుండి వారి వారాసత్వాలు ఆవు పాపానికి బలై పోతూ వస్తున్నారు.*

*!!!  ఆవుల్ని కసాయికి అమ్మక ముందు ఏ క్యాన్సర్ లేదు.*

*!!!  ఏ ఎయిడ్స్ లేదు.*

*!!!  ఏ గుండె జబ్బు లేదు.*

*!!!  ఏ pcod గర్భసంచి సమస్య లేదు.*

*!!! మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి..?*

*!!!  మనిషికి పొద్దున లేవగానే టీ కావాలి... దానికి పాలు కావాలి... పాలు కల్తీ.*

*!!!  మనిషికి అన్నం లోకి నెయ్యి కావాలి... నెయ్యి కల్తీ.*

*!!!  అన్నం లోకి పెరుగు కావాలి... పెరుగు కల్తీ.*

*!!!  వేడి చేస్తే మజ్జిగ కావాలి... మజ్జిగ కల్తీ.*

*!!!  మనిషికి గాయం అయితే వెన్న కావాలి... వెన్న కల్తీ.*

*!!!  సగటు మనిషి జీవితం ఆవుతో ముడి పడి ఉంది అనే విషయాన్ని మర్చిపోయారు జనాలు.*

*!!!  కానీ వేరే గ్రహం లో ఏముంది కనుకుంటున్నారు... కళ్ల ముందు కనుమరుగు అవుతున్న జీవితాన్ని మాత్రం ఏ శాస్త్రవేత్త కనిపెట్ట లేకపోతున్నారు.*

*!!!  ఒకడు కోటి రూపాయలు పెట్టీ లగ్జరీ విల్లా కొనగలుగు తున్నాడు, కానీ స్వచ్ఛమైన నాణ్యమైన పాలు కొనలేక పోతున్నాడు.*

*!!!  ఒకడు కోటి రూపాయల కార్ లో తిరుగుతున్నాడు కానీ నాణ్యమైన పెరుగును అన్నం లో తినలేకపోతున్నాడు.*

*!!!  ఆలోచించండి కార్ వల్ల ఆరోగ్యం పెరగదు.*

*!!!  లగ్జరీ వల్ల ఆరోగ్యం పెరగదు.*

*!!!  కానీ నాణ్యమైన పాల వల్ల ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది.*

*!!!  నాణ్యమైన పెరుగువల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు.*

*ఇప్పుడు రోగాలకు మందులు కొట్టిన ఆహారం ప్లాస్టిక్ అంటున్నారు అందరూ... కానే కాదు.*

*!!!  మనిషి ఆవుకు దూరం అవ్వడం వల్లే రోగాలు వస్తున్నాయి అని నేను అంటున్నాను.*

*!!!  పొద్దున నుంచి సాయంత్రం వరకు పాలతో తయార్ అయిన ఆహారం ఎన్ని రకాలు తింటున్నమో గ్రహించండి.*

*!!!  అవి స్వచ్ఛమైన పాల తో చేసినవా కెమికల్ తో తయార్ చేసినవా...??*

*!!!  నా చిన్నప్పుడు మా అమ్మ శిరుగుడి మాణిక్యం పెరుగు కొనుకొస్తే పొద్దున తృప్తిగా తిన్నవాణ్ణి.*

*!!!  రాత్రి పెరుగు తిన్నప్పుడు మా అమ్మను తిట్టేవాన్ని ఛీ పుల్లగా ఉంది నాకు వద్దు అని.*

*!!!  అలాంటిది ఇప్పుడు పెరుగు పాకెట్ కొంటే పది రోజులు అయిన పులుపు రావడం లేదు అంటే అర్దం ఏంటి..??*

*!!!  ఒకప్పుడు పొద్దున పాలు సాయంత్రానికి విరిగి పోయేవి.*

*!!!  ఇప్పుడు పది రోజులు ప్రిడ్జ్ లో పెడితే బాగుంటున్నాయి పాకెట్ పాలు.*

*!!!  అదే మన గేదె పాలు ప్రీడ్జ్ లో పెట్టండి తెల్లారి కల్ల పాడై పోతాయి.*

*!!!  అంటే అర్దం ఏంటి..?? పుల్లగా అవకుండా కెమికల్ కలుపుతున్నారు.*

*!!!  పాలు విరిగి పోకుండా ఉండటానికి కెమికల్ కలుపుతున్నారు.*

*!!!  సో ఇప్పుడు అర్దం అయింద...?? మనిషి రోగాలకు కారణం పాలు పాలేతర వస్తువులే కారణం.*

*!!!  ఒక గొప్ప విల్లా కొనడం గొప్ప కాదు... విల్లా ముందు చిన్న గుడిసె దాంట్లో ఒక ఆవు ఒక గేదె పెట్టడం గొప్పదనం.*

*ఇప్పటికైనా ఈ సాఫ్ట్వేర్ లు, హార్డ్వేర్ లు వదిలి రెండు అవుల్ని కొనుకొని ఊరికి పోయి 3 పూటల మంచి మనం పండించుకున్న ఆహారం తినడం గొప్ప*

*ఎలాగోలా బ్రతకడం గొప్ప కాదు. ఆరోగ్యంగా తిని బ్రతకడం గొప్ప*

*ఫైనల్ గా :-* 

*మనం అందరం మట్టికి దూరం అయ్యాం... ఇప్పుడు అందరం మళ్ళీ మట్టికి దగ్గర అవుదాం... కళ్లు తెరవండి ఆరోగ్యంగా జీవించండి...*

*ఏదైనా అనారోగ్యం ఆవు యజమాని ఇంట్లో వాళ్ళకి వస్తె... ఆ అనారోగ్యానికి విరుగుడు మందు తిని ఆవు ఇంటికి వచ్చి పాలు ఇస్తుంది అంటా... ఆ పాలు తాగిన వాళ్ళకి అనారోగ్యం నుంచి విముక్తి అవుతారని చరిత్ర చెబుతుంది.*

*సో... చిరిగిన చొక్కా అయినా వేసుకో... ఒక్క ఆవుని మాత్రం పెంచుకో*

*గుడిసెలో ఆయినా బ్రతుకు కానీ ఆవుని మాత్రం పెంచు...*

*గోవులను రక్షించు...*
*ఆ గోమాత మిమ్మల్ని... మీ కుటుంబాన్ని రక్షిస్తుంది.*

       *ఓం నమో* *వేంకటేశాయ* 🙏🙏
🐂🐄🐂 🐄🐂🐄 🐂🐄🐂

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP