శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మృత్యుమ్ జయా పాహి....కాపాడు ఈ వీరమాత ముద్దుబిడ్డలు

>> Thursday, December 9, 2021

భరత మాత వీరమాత.ఆతల్లి ముద్దుబిడ్డలు కొందరు    ఆ జగన్మాత లీలానాటకంలో తల్లి చరణాలలో ఐక్యమయ్యారు నిన్న.    వారందరికీ పరమేశ్వరుని  సన్నిధానం లభించాలని వేడుకుంటున్నాను.

ఇందులో శతృమూకల హస్తం లేకపోలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ కష్టకాలంలో   మరిన్ని  దుర్ఘటనలు జరిగే అవకాశం ఉందని గ్రహస్థితుల ను  అధ్యయనం చేస్తున్న మన జ్యోతిష్య శాస్త్రవేత్తలు హెచ్చరించటం జరుగుతున్నది.  

           ఈ దేశాన్ని  కాపాడేందుకు  నిరంతరం శ్రమిస్తున్న దేశభక్తులెవరికీ ఎటువంటి ఆపదలు దరిచేరకూడదని  మహాకాలుడై న పరమేశ్వరుని ప్రార్దిద్దాం.

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP