శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఈరోజు శ్రీరామ నామ లేఖనం ప్రారంభించి అక్షయ పుణ్యఫలితాలను శ్రీరామ రక్షణ పొందండి

>> Thursday, May 13, 2021

భగవద్బంధూ!

  అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈరోజు పుణ్యకార్యములు చేయుట  అనంత ఫలితములనిస్తుంది  అని ఋషివాక్యము.
సకల శుభములనొసగే శ్రీరామ నామాన్ని లిఖించడంకంటే  గొప్ప యజ్ఞమింకేమున్నది అని వారధిబంధన సమయములో వానరయోధులు  తెలుగువారికి   భక్తరామదాసుగారు  ఈ సాధనా మార్గాన్ని  అందించి ఉన్నారు. ఎక్కడ రామనామం స్మరిస్తే అక్కడ హనుమంతులవారు రక్షకులై నిలచి కాపాడుతారు. మన బలం బలగం ధనం పదవి ,ఇవేవీ మనలనం రక్షించలేవని ప్రకృతి తన క్రోధం ద్వారా  నేడు మనలను హెచ్చరిస్తున్నది.
నేటినుండి సర్వమంగళ కరమైన శ్రీరామనామ లేఖనం ప్రారంభించి  స్వామి అనుగ్రహము పొందవలెనని మనవి.
అలాగే ఆపదలనుండి కాపాడమంటూ  ప్రతిరోజూ  రాత్రి 7.30 నుండి 8.00వరకు సాగుతున్న  హనుమాన్ చాలీసా  పారాయణములో  zoom  యాప్ ద్వారా  మాతో కలసి గొంతుకలపి పాల్గొనవలసినదిగా ఆహ్వానిస్తున్నాము

జై శ్రీరాం

లింక్

Durgeswara Rao Ballepalli is inviting you to a scheduled Zoom meeting.

Topic: Hanuman Chaalisa Paarayanam
Time: May 8th to Jun 5th 2021  Daily at 07:30 PM (IST)

Join Zoom Meeting
https://us05web.zoom.us/j/5252556901?pwd=T0EzbkFHVEdZVDNOakhQWnNtaDI0dz09

Meeting ID: 525 255 6901
Passcode: sYP1Lz

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP