శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

ఇటువంటి మహా భక్తురాలిని ఆపడానికి ప్రయత్నించేవారు ఎవరైనా మట్టిగొట్టుకు పోతారు

>> Friday, October 26, 2018

చూశారా ఈ పరమ భక్తురాలిని. అయ్యప్ప దగ్గరికి ఆవిడని రానువ్వట్లేదని బాధతో పాపం మందుకు బానిసై, చివరికి తన బాధని ప్రభువుతో కూడా చెప్పుకుంది. న్యాయస్థానం దయతో ఆవిడకి శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకునే అవకాశం దక్కడంతో, ఆ తన్మయత్వంలో పాపం కాళ్ళకి చెప్పులు ఉన్నాయన్న విషయం కూడా మరిచిపోయి అయ్యప్ప దగ్గరికి పరిగెడుతోంది. అయ్యప్పకి ఎప్పుడెప్పుడు దర్శించుకుందాం అన్న కంగారులో పాపం నల్లగుడ్డ దొరక్క తెల్ల బట్టతోనే ఇడుముడి కట్టుకుంది. అప్పట్లో శబరి ఇప్పుడు ఈమె.
ఇటువంటి మహా భక్తురాలిని ఆపడానికి ప్రయత్నించేవారు ఎవరైనా మట్టిగొట్టుకు పోతారు



పోతారు

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP