శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమద్రక్షాయాగం ప్రసాదాలు 27 న అమెరికా పంపుతున్నాము.

>> Tuesday, March 26, 2013

హనుమద్రాక్షాయాగం ఐదవ ఆవృతి పూర్తయ్యాక దరిదాపు అందరికీ ప్రసాదాలు పంపటం జరిగినది. అయితే అమెరికాలో ఉన్న భక్తులకు ఇంకా అందలేదు. ఈనెల 27 న ఇండియా నుండి శ్రీమతివెంకటరమణమ్మగారు అమెరికా వెళుతున్నందున వారు మేముతీసుకెళ్లి అందజేస్తామని కోరటంతో వారిద్వారా పంపుతున్నాము. వారు అక్కడకు చేరుకోగానే మీకు అందజేస్తారు. ఆలస్యమయినందుకు క్షంతవ్యులము , జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP