శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

బాల గా అమ్మ

>> Sunday, October 15, 2023

శ్రీవెంకటేశ్వర జగన్మాత పీఠం లో ఈరోజు బాల త్రిపురసుందరి రూపంలో దర్శన మిచ్చారు. ఉదయం గణపతి పూజ .కలశస్థాపనతో మొదలైన పూజలు అభిషేకములు. కుంకుమార్చనలు మహానివేదనలు జరిపారు.సాయంత్రం సంకీర్తన ..డోలోత్సవం ..శయనహారతులతో పూజలు ముగిసాయి. భక్తులకి తీర్థప్రసాదాలు అందజేశారు


0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP