మన నిస్సహాయత మీద కోపం రావడం లేదూ...
>> Monday, September 4, 2023
మన నిస్సహాయత మీద కోపం రావడం లేదూ...
ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి కొడుకు...ఉప ముఖ్య మంత్రి... ఇండి కూటమిలో ముఖ్య భాగ స్వామి...
నేను క్రైస్తవుడను..సనాతనం నిర్మూలిద్దాం అని కూస్తే...
మనం ఏంటి... ఇన్ని కోట్ల మందిమి ఉండి కూడా ఏమీ గట్టిగా అనలేక పోతున్నందుకు బాధగా లేదూ...
అతడు ప్రజా కోర్టులోనూ... కోర్టుల్లోనూ తేల్చుకుంటాడట...
నేను నా మాట మీదే ఉంటా అంటూ ...ఏం పీక్కుంటారో.. పీక్కోండి..అన్నా ఏమీ పీక లేనందుకు దుఃఖంగా లేదూ...
ఇక్కడ బొందు గాళ్లు అన్నప్పుడూ ఇంతే కదూ...
మేమూ... రజాకార్ల పిల్ల పార్టీ ఒకటే అన్నా... అంతే కదూ...ఏమీ... అనలేకపోయాం కదా...
సెక్యులర్ అని చెప్పుకునే వారి స్పందన మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం...
గ్రేట్ బాసూ మనం...
వాళ్ళు సెక్యులర్లు కాదని...వెయ్యి శాతం ఆ మతాల ముఠాలు అనీ తెలిసీ...ఇంకా అవి మొరగాలని ఆశ...
సిగ్గు పడడానికి అర్హత కోల్పోయాం కదా....
హిందువులు నిజంగా మైనారిటీయే కదూ...అందులో సనాతనులం అనుకునే వాళ్ళు ఇంకా మైక్రో మైనారిటీ...అవునా...
అంటే...ఇంత మైక్రో మైనారిటీ...వాళ్ల వెంట్రుకను కూడా ఏం చెయ్యలేరని యమ ధీమా...
ఇప్పుడు మనం ఏం చెయ్యాలి సార్...
ఏం చెయ్యాలి...
ఆ జీరోయే చెప్పాడు కదా ఐడియా...ప్రజాకోర్టులో తేల్చుకుంటానని...
మరి ఆ ప్రజాకోర్టు అంటే...ఆ మదాంధుడి ఉద్దేశ్యం ప్రకారం...వచ్చే ఎన్నికల నాటికి అని...
అదే ఈ "ప్రతి""నిధు"ల ధైర్యం...
అప్పటికి మళ్లీ బిస్కట్లు విసిరితే...తోక ఊపుకుంటూ వస్తారులే అనే లేకి వ్యూహమే కదూ...
కానీ ప్రజా కోర్టు అంటే నిరంతరం పనిచేస్తుందని చెప్పొద్దూ....
దానికీ ఎన్నికలకి సంబంధం ఉండదనీ...ఆ జీరో కు మధ్య వేలు చూపించడానికి...రంగం సిద్ధం చెయ్యాలి కదా...
సనాతన ధర్మంలో ఫత్వాలు ఉండవు...నేరుగా చర్యలే ఉంటాయి అని తెలియజేయాలి కదా...
మొదటి చర్య..
వాడి రాజకీయోదయాన్ని ఆపడం....
కృష్ణ పక్ష అమావాస్య నాటికైనా...అతడి అధికార జీవితానికి అమావాస్యను చూపించడం....
ఆ ప్రాంతం వాళ్ళు ఎలాగూ ఆ పన్లు చేస్తున్నారు...
మొదలైంది బ్యాండ్ బాజా...
ఇక్కడ మనం కూడా...వాడి మద్దతు దార్లను గుర్తించే పని చెయ్యాలి...
సోషల్ మీడియాలో గానీ...ప్రజా క్షేత్రంలో గానీ...అలాంటి వాళ్ళు ఎగురుకుంటూ వస్తే...నడుచుకుంటూ వచ్చేలా చెయ్యాలి...
నడిచి వచ్చే వాడ్ని.. మోకాళ్ల మీద కూర్చునేలా చెయ్యాలి...
మనం సనాతనం గురించి..మన పూర్వజుల గురించి నెత్తి మీద మొట్టి చెప్పాలి...
దానికంటే ముందు...సనాతనం అంటే...నిత్య నూతనం అని మనకూ తెలియాలి...
తెలియాలంటే...మనింట్లోనూ నిత్య పారాయణ గ్రంధాలు... పిల్లలతో కూడా మనమూ చదవాలి...
వాడు ఆ ఒక్క పుస్తకం కూడా సరిగ్గా చదవకుండా ఇంత వాగితే...ఇంత పెద్ద గ్రంథ నిధి ఉండి కూడా...ఒక్కటీ సరిగ్గా అధ్యయనం చెయ్యకపోతే ఎలా...
నిస్సహాయతను..కోపాన్ని అధ్యయనం కోసం వాడదాం...
అప్పుడే కర్ర పట్టుకుని బర్రెలను..గొర్రెలను కంట్రోల్ ఎలా చెయ్యాలో కూడా తెలుస్తుంది...
అప్పుడే..బొందుగాల్లు అన్న వాళ్ళని కూడా బొంద పెట్టగలుగుతాం...
సనాతనం లో సామ..దాన..భేద.. దండోపాయాల గురించి చెప్పబడింది...
ఇలాంటి వాళ్ళందరికీ సామ దానాలు ఎప్పుడో అయిపోయాయి...
భేదం ఒక్కటే మిగిలింది...
సో...మొదలు గట్టిగా నిరసించండి...
ఎంత గట్టిగా అంటే...వాడు ఉదయం లేవాలంటే భయ పడేంతగా...
దండించే రాజ్యాంగ బద్ధ సదుపాయాలు సరిగ్గా వ్యవహరించ నప్పుడు...దానికీ చాలా మార్గాలున్నాయి...
అది చేసి చూపించడమే..వ్రాయడానికి ఇక్కడ ఏమీ లేదు..
జైహింద్!
4 వ్యాఖ్యలు:
ఎంత ధైర్యం వాళ్లకి?
మనని "మీరు మతోన్మాదులు, దోపిడీదార్లు, అగ్రకులంగాళ్ళు,నిమ్నకుల హంతకులు, బొందుగాళ్ళు, సనాతనంగాళ్ళు,విషక్రిములు" అని చావు తిట్లు తిడుతూ మళ్ళీ మనని తమకి ఓట్లు వెయ్యమని అడుగుతున్నారు.
చిన్న పిల్లలు కూడా మనం కొనిచ్చిన మొబైల్ లాక్కున్న చిన్న నేరానికి ముఖం మీద గుద్దినట్టు నిలదీస్తున్నారు - "ఎందుకు కొన్నావు? ఎందుకు ఇచ్చావు? ఎందుకు లాకుంటున్నావు?" అని లాజిక్కులు లాగి మనం సిగ్గుపడేలా చేస్తున్నారు.
మనకి ఆపాటి తెలివి కూడా లేదా!మనల్ని బూతులు తిట్టి మనం పాటించే ధర్మాన్ని అవమానించిన వాళ్లకి మనం ఓటు వెయ్యాలా, వేస్తామా?
ఛీ, ఏం బతుకు ఇది !
దాదాపుగా గడిచిన 100 ఏళ్ళుగా పెరియార్ రామస్వామి వారసులు ఇవే మాటలు చెబుతున్నారు. DMK పార్టీ పుట్టుకే హిందూమత వ్యతిరేకతతోనే కదా. తాత కరుణానిధి చెప్పిన మాటలే ఇప్పుడు మనవడు చెబుతున్నాడు. ఇందులో కొత్తేమీ ఉంది. ఆ పార్టీ వాళ్లు వింటారు. ఎందుకు ఇప్పుడు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు
M KAMESWARA SARMA::"ఎందుకు ఇప్పుడు అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు?"
hari.S.babu::ఎందుకంటే,ఇప్పుడు హిందువులకి తెలివీ ధైర్యం పెరిగాయి గనుక అన్యమతస్తులు తమ ధర్మాన్ని అవమానించినప్పుడు ప్రతిస్పందిస్తున్నారు.
ఇలాంటి ప్రతిస్పనదనలు మునుముందు కూడా వస్తాయి.అంతం కాదిది ఆరంభం మాత్రమే!
Post a Comment