శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాశివరాత్రి పర్వదినపూజలకు మీ గోత్రనామాలు పంపండి

>> Wednesday, February 15, 2023

భగవద్ బంధూ !


 మహాశివరాత్రి రోజున  మహాదేవునికి  పీఠంలో జరిపే పూజలలో మీ గోత్రనామాలతో కూడా సంకల్పాదులు అర్చనలు జరుపుటకై మీ గోత్రనామాలు పంపండి.

ఇక దక్షిణ గా మేమడిగేది షరా మామూలే. మీరు మీ శక్త్యా నుసారం శివపంచాక్షరి ని జపించి  సంఖ్య తెలుపడమే.

Durgeswara@gmail.com    నకు మీ వివరాలు  పం పం డి   
     జై శ్రీరామ్

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP