శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

శరన్నవరాత్రి పూజలకు మీ గోత్రనామాలు పంపండి

>> Wednesday, September 21, 2022


భక్తజనబంధువులందరకూ  
        నమస్క్రుతులు.  లోకాలను లాలించి పాలించే  అమ్మను శరన్నవరాత్రి పూజలతో ఆరాధించే శుభదినములు మొదలవనున్నాయి. సకలజనుల శ్రేయస్సు ను కోరుతూ వారి గోత్రనామాల తో  అర్చనలు పీఠంలో జరుపబడతాయి. అందుకోసం ఏ విధమైన రుసుము చెల్లించ నవసరంలేదు
కేవలం నియమంగా మీరు అమ్మవారిని...నామస్మరణ లేదా స్తోత్రపారాయణలద్వారా  ధ్యానించటమే దక్షిణ. మీ గోత్రనామాలు మెయిల్ ద్వారా పంపండి.

    జైశ్రీరాం

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP