శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

దైవ దూషణ మహాపాపం అని ఎన్నిసార్లు చెప్పి నా .. వినలా ....

>> Sunday, June 27, 2021

దైవదూషణ మహా పాపం .అది   తీవ్రప్రమాదాలని తెస్తుంది. తప్పు .ఎంత వారికైనా  ముప్పుతప్పదు.  కాకుంటే మన సత్కర్మల పూర్వ జన్మ పుణ్యముల ఫలితాలు ఖర్చైపోయినదాకా వెయిట్ చేస్తుంది. అని ఎంత సాత్వికంగా..కొద్దిగా కోపగించి  చెప్పినా  అహంకారం  అర్ధం చేసుకోనీయలా...

బుద్ధి కర్మాను సారణి అంటారు పెద్దలు 

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP