ఈ రోజు జరిగిన మహామంగళ హనుమత్ రక్షాహోమం
>> Sunday, March 17, 2019
మహామంగళహనుమత్ రక్షాహోమం ఈ రోజు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపబడింది.ముందుగా గణపతిపూజ .గురుపాదుకా వందనం ఆపై పార్థివ లింగాన్ని రుద్ర నమక చమకములతో అభిషేకించి అర్చనలు .అమ్మవారికి కుంకుమార్చన. శ్రీవేంకటేశ్వర స్వామివారికి తులసీదళార్చన జరిపారు.
నవగ్రహ..హనుమత్ ప్రదక్షిణ లు చేసిన భక్తంలు అగ్ని కార్యం నిర్వహించారు. హైదరాబాద్ నుండి శివకుమార్ దంపతులు వినుకొండనుండి సూరి దంపతులు ముక్కెళ్ళపాడు నుండి ఆదిశేషు దంపతులు పాల్గొనగా ప్రతి ఒక్కదంపతులకు ఒక పురోహితుని నియోగించి యజమాని మనోవాంచితములు నెరవేరాలని ప్రార్థిస్తూ క్రతువు నిర్వహించారు. పీఠప్రధానసేవకులు దుర్గేశ్వర పర్యవేక్షణలో పురోహితులు .శ్రీరామశర్మ.పవన్. సాయిరాం శర్మలు హోమంజరిపారు.

0 వ్యాఖ్యలు:
Post a Comment