శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

మహాశివరాత్రి శివారాధనకై మీ గోత్రనామాలు పంపండి

>> Tuesday, February 25, 2014

పరమేశ్వరుని ఆరాధనలో అత్యంతమహిమాన్వితపర్వదినం మహాశివరాత్రి . ఆరోజు శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం లో కొలువై ఉన్న శ్రీరామలింగేశ్వర స్వామివారికి విశేష ఆరాధనలు జరుగుతాయి. అభిషేకములు,పార్థివలింగార్చన, బిళ్వ,పుష్పార్చనలతో ,శివనామసంకీర్తనలతో భక్తులు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు స్వయముగా ఇక్కడ.
ఈసందర్భంగా స్వయముగా ఇక్కడకు రాలేని భక్తులతరపున వారిగోత్రనామాలతో స్వామికి అర్చనలు జరుపబడతాయి. అయితే గోత్రనామాలు పంపిన భక్తులు తమ ఇళ్ళవద్ద యథాశక్తి గా శివపూజ,శివనామస్మరణనైనా చేస్తుండాలి ఆరోజు.
మీగోత్రనామాలను పంపవలసిన చిరునామా
durgeswara@gmail.com

సెల్    9948235641

0 వ్యాఖ్యలు:

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP