శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]

durgeswara@gmail.com cell 9948235641

హనుమత్ రక్షాయాగమునకు ఇంకా గోత్రనామాలు పంపవచ్చు.

>> Tuesday, April 7, 2009

హనుమత్ రక్షాయాగములో పాల్గొనటానికి ఇంకా గోత్రనామాలు పంపవచ్చా అనిచాలామంది అడుగుతున్నారు. పారాయణము నలభైరోజులు చేయటానికి ఏప్రిల్ 9 వతేదీదాకా సమయమున్నది. 9 నుంచి మే 19 హనుమజ్జయంతివరకు 40 రోజులు వుంటుంది. కనుక సరిపోతుంది. కనుక మీరు గోత్రనామాల ఎప్పుడైనా పంపవచ్చు. అలాగే మీప్రాంతములో సామూహికముగా పారాయణములు ,అలాగే చాలీసా హోమములు ,హనుమదభిషేకములు నిర్వహించదలచుకున్నవారు అక్కడ చేయవచ్చు. మీకు కావలసిన వివరములు పంపగలము.

ఇక ఇక్కడ కార్యక్రమానికి తమవంతు సహాయపడతామని చాలామంది పెద్దమనసుతో అడుగుతున్నారు..వారికి ధన్యవాదములు తెలుపుకొంటున్నాము. అటువంటివారు ఇక్కడ జరిగే కార్యక్రమములలో పూజాద్రవ్యాలకు, హోమ కార్యక్రమాలకు,అన్నదానములోను తమ సహాయమందించవచ్చు. తాము ఏకార్యక్రమానికి సహాయపడతారో సూచించినచో అందుకొరకు వినియోగించబడుతుంది మీరందించే సహాయము.ఐతే చిన్నమనవి. గోత్రనామాలు పంపినవారు తప్పనిసరిగా ఏదైనా పంపాలనే నియమమేమీలేదు.గోత్రనామాలు పంపినవారందరి పేరన ఇక్కడ సంకల్పములు చెప్పి స్వామివారికి సేవలు జరుపబడతాయి. కొందరు భక్తులు తమచేయి కూడా ఈ కార్యక్రమములో కలవాలని కోరుతున్నందున మాత్రమే ఈవిషయము చెప్పబడుతున్నది.

6 వ్యాఖ్యలు:

Ravikumar April 7, 2009 at 3:56 AM  

Please inform me how to send Gothram
and Name for Hanumath Raksha Yagam.

చింతా రామ కృష్ణా రావు. April 7, 2009 at 7:39 AM  

శ్రీ దుర్గేశ్వరులకు ప్రణామాలు.
మీచే నిర్వహింపఁ బడుచున్న హనుమద్రక్శా యాగము నకు గోత్ర నామాలు వివరించుకొను చున్నాను.
1)
నా పేరు:- చింతా రామ కృష్ణా రావు.{ జ్తేష్ఠా నక్షత్రము}
అర్థాంగి:- విజయ లక్ష్మి. {అనూరాధ నక్షత్రము.}
గోత్రం:- కౌశికస గోత్రము.

2)
కుమార్తె :- రేవతీ కుమారి. { రేవతీ నక్షత్రము}
గోత్రము:- హరితస గోత్రము.

౩)
వేంకట సన్యాసి రామ శర్మ. { శతభిష నక్షత్రము}
గోత్రము:- కౌశికస గోత్రము.

4)
పేరు:- సాయీరాం. { పుబ్బ }
అర్థాంగి:- సన్యాసి రామ లక్ష్మి { ఆరుద్ర నక్షత్రము}
గోత్రము:-భారద్వాజ గోత్రము.

ధన్య వాదములతో
భవదీయుడు,
చింతా రామ కృష్ణా రావు

its me April 7, 2009 at 6:34 PM  

ఒంగోలు శేషశాయి- పూర్వాషాఢ
ఒంగోలు లలితా మాధవి- హస్త
గోత్రం: ఆత్రేయస

ధన్యవాదాలు

చింతా రామ కృష్ణా రావు. April 7, 2009 at 11:24 PM  

శ్రీ దుర్గేశ్వర ప్రణామములు.
పూజకై మరికొంతమంది గోత్రనామములు.
1)
శ్రీమతి సుబ్బలక్ష్మి ఉత్తర -
హరితస గోత్రం.
2)
రాజ సేఖర రావు - ఉత్తరాభాద్ర.హరితస గోత్రం
భార్య:- మీన కుమారి ధనిష్ట - ౩.
కుమారుడు:- విశ్వనాథ శ్రవణ్ కుమార్ - శతభిషం.
3)
శ్రీనివాసు - పుబ్బ.
కాశ్యపస గోత్రము.
భార్య:- నర్సా లావణ్య. - జ్యేష్ఠ
4)
తాతాచారి:- ప్రవర బ్రహ్మఋషిగోత్రము
భార్య త్రివేణి.
కుమారుడు:- గొఓవర్ధన్ - శతభిషమ్.
కుమారుని భార్య:- త్రివేణి. - అనూరాధ.
చిన్నకుమారుడు:- సతీష్. - చిత్త -3వ పాదం
5) సత్యనారాయణ:- ప్రవర బ్రహ్మఋషిగోత్రము
భార్య:- సత్యవతి.
పెద్ద కొడుకు:- శివకుమార్. - ఆరుద్ర.
చిన్న కుమారుడు:- నాగ భూషణ రావు.- మఖ.కుమార్తె:- జ్యోతి. - పూ,. భాద్ర.

Unknown April 8, 2009 at 1:51 AM  

లావణ్య - పూర్వాషాఢ
రమేష్
వైష్ణవి- రోహిణి
ఆదిత్య నిఖిల్- కృత్తిక

గోత్రం- కాస్యపస

Anonymous April 14, 2009 at 4:50 AM  

name jyothi srinivas (saravanam)
wife= pavani
gothark :kowdinisya

  © Blogger template Sunset by Ourblogtemplates.com 2008

Back to TOP