tag:blogger.com,1999:blog-2668918242718835328.post9189999938962052088..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: సాయిబాబా గొడవ [face book ]Unknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-13060715096868564972016-10-23T07:01:22.688-07:002016-10-23T07:01:22.688-07:00బాగా చెప్పారు.బాగా చెప్పారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-88692439084750829062016-10-21T06:51:12.024-07:002016-10-21T06:51:12.024-07:00కొన్నేళ్ళ క్రిందట తిరుమలలో దర్శనం చేసుకున్న తరువాత...కొన్నేళ్ళ క్రిందట తిరుమలలో దర్శనం చేసుకున్న తరువాత మాకొక వింత అనుభవం ఎదురైనది. ఎవరో అథ్యాత్మికవిజ్ఞాగ్రంథాలు పంచుతున్నారు అదేదో వ్రతం అన్నట్లుగా మమ్మల్ని చూడగానే మాలో అందరి చేతుల్లోనూ అ గ్రంథాలు రెండింటినీ చేతుల్లో పెట్టారు. ఎవరో గోవిందరఘునాథులట ఆయన వ్రాసినపుస్తకానికి అనువాదం 800 పేజీలు పెద్దప్రింటు పుస్తకమూ మరొకటి ఎవరో రమణానంద మహర్షి అట ఆయన వ్రాసిన పుస్తకమూ అవి. తిరుమల కొండపై సాక్షాత్తూ శ్రీనివాసుడి సన్నిథిలో ఇలా మత ప్రచారం చేయవచ్చునా అన్నది ప్రశ్న. తమాషా ఏమిటంటే ఈ ప్రశ్న మాలో నా ఒక్కడికే మనస్సులో తోచింది కాని మిగిలిన అందరూ ఎంతో ఎంతో సంతోషించారు. అది గమనించినా గమనించకపోయినా నేను ఇతరులతో ఇలాంటి విషయాలలో చర్చించటం నిరుపయోగం అన్న కారణంగా ఏమీ ప్రశ్నించకుండా మిన్నకున్నాను.

ఈరోజున ఒక శంకరాచార్యపీఠాధిపతి నోరు తెరచి ప్రశ్నించారు. ఆయనపై కొందరు విరుచుకొని పడుతున్నారు. ఊహించినదే. కాని ఆదిశంకరాచార్యస్వాముల వారు కూడా ఇలా ఎవరిని పడితే వారిని దేవుడంటూ కొలవటం తగదని అనేక చిల్లర మతసంప్రదాయాలను ఖండించి నిలుపుదల చేసినవారే. ఆయనా ఇలాగో ఇంతకన్నా తీవ్రంగానో విమర్శలు ఎదుర్కొన్నవారేను. అతినిరాడంబరజీవి అయిన షిర్దీబాబాకు అత్యంతవైభవోపేతమైన మందిరాలూ ఆయన వజ్రవైఢూర్యాద్యాభరణాలూ స్వర్ణకిరీటాలూ వంటి ఆర్భాటాలు ఆయన్ను గౌరవించం క్రిందకు వస్తాయా? అజ్ఞానంతో అగూరవించటం క్రిందకు వస్తాయా అన్నది ఆలోచనీయం కాదా?

ఒక నానుడి ఉన్నది. గురువు చనిపోగా శిష్యుడు విలపించినాడు. ఇద్దరూ బోధను వ్యర్థపరచారు అని.
పరమ సత్యం!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com