tag:blogger.com,1999:blog-2668918242718835328.post5139632181424612555..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: ఇతరులను విమర్శించటమే కాదు మనగూర్చీ ఆలోచించుకోవాలిUnknownnoreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-22820969344689650952010-12-23T16:56:31.698-08:002010-12-23T16:56:31.698-08:00పాపం లర్నెడ్ జస్టిస్ గారు, అర్థంలేని కేసును తనపరిధ...పాపం లర్నెడ్ జస్టిస్ గారు, అర్థంలేని కేసును తనపరిధిలోనిది కాదని డిస్మిస్ చేయక ఏదో చారిత్రాత్మక బురద చల్లుడు తీర్పు వెలువరించి, చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తన పేరు శాశ్వతంగా నిలుపుకుందామని అనుకుంటే .. " డామిట్! కథ ఇలా అడ్డం తిరిగిందే!! "
పైగా, బాక్స్ బద్దలయ్యేలా " వాట్ దీస్ నన్స్ ఆర్?" అన్న చెప్పుకోలేని తీయని బాధ కూడా .. ప్చ్.. పాపం! హ్వా ..హ్వా..హ్వా
" చెడపకురా చెడెదవు " అంటే ఇదే సుమా!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-30347298985483080562010-12-23T09:49:24.175-08:002010-12-23T09:49:24.175-08:00భలే కొట్టాడు దెబ్బ. మరొక విషయం. ఇంగ్లీషులో పెళ్ళి ...భలే కొట్టాడు దెబ్బ. మరొక విషయం. ఇంగ్లీషులో పెళ్ళి కాని తల్లికి పుట్టిన తండ్రెవరో తెలియని బిడ్డని బాస్టర్డ్ అని పిలుస్తారు.ఈ లెక్కన జీసస్ క్రైస్ట్ని బాస్టర్డ్ అనాలా? క్రైస్తవులని నొప్పించాలని కాదు, దైవ రహస్యాలని అర్ధం చేసుకోలేని వాళ్ళు తమ స్థాయి తెలుసుకొని మెలగాలని నా ఉద్ధేశ్యం.KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలుhttps://www.blogger.com/profile/10894622202548382532noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-70106759143119974122010-12-23T08:55:39.197-08:002010-12-23T08:55:39.197-08:00cooooooooool. enjoyed it.cooooooooool. enjoyed it.krishnahttps://www.blogger.com/profile/05993039938279276395noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-36602497786875159932010-12-23T07:56:29.087-08:002010-12-23T07:56:29.087-08:00ఆర్యా! దుర్గేశ్వరా! ఆ జడ్జెవరో పాపం మతాలకీ కులాలకీ...ఆర్యా! దుర్గేశ్వరా! ఆ జడ్జెవరో పాపం మతాలకీ కులాలకీ అతీతంగా ఒక నిజమైన జెడ్జ్ గా వ్యవహరించి నిజాయితీతో కూడిన తీర్పు వెలువరించాడు. ఆ జడ్జ్ గారికీ ధర్మ ప్రకాశకులైన యావన్మందికీ మీకూ ధన్యవాదములు.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-61011654394251472072010-12-23T03:54:29.236-08:002010-12-23T03:54:29.236-08:00తమ జూడియో-క్రిస్టియన్ ఏకపత్నీవ్రతపు నీతులతో ....
...తమ జూడియో-క్రిస్టియన్ ఏకపత్నీవ్రతపు నీతులతో ....

That statement is wrong. Who said that there is no polygamy in their society/tradition?

Mormons practice Polygamy to this day in USA. And many Christian kings married many wives through out history.

http://en.wikipedia.org/wiki/Polygamy_in_Christianity

http://en.wikipedia.org/wiki/Mormonism_and_polygamy

The Judo-Christian founder/father Abraham practiced polygamy.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-9730691831349970282010-12-23T03:43:45.810-08:002010-12-23T03:43:45.810-08:00ఎంతమందిని పెళ్ళి చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా ! అద...ఎంతమందిని పెళ్ళి చేసుకున్నా పెళ్ళి పెళ్ళే కదా ! అది loose morals ఎలా అవుతుంది ? తమ జూడియో-క్రిస్టియన్ ఏకపత్నీవ్రతపు నీతులతో వీళ్ళు అన్నికాలాలనీ, అన్ని దేశాల్నీ, అన్ని సమాజాలనీ, అన్ని మతాలనీ, వాళ్ళ దేవుళ్ళతో సహా శాసిస్తారా ? హిందూమతంలో ఏకపత్నీవ్రతం అనేకరకాల వివాహాల్లో ఒకటి మాత్రమే. అందఱూ ఏకపత్నీవ్రతులుగానే ఉండాలని హిందూమతం చెప్పడంలేదు. ఈ మతానికి బహుపత్నీవ్రతం కూడా ఆమోదయోగ్యమే.తాడేపల్లిhttp://kalagooragampa.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-58039880964441462102010-12-23T03:11:16.138-08:002010-12-23T03:11:16.138-08:00$Durgeswara Ji
"There are more than a millio...$Durgeswara Ji

"There are more than a million nuns who assert that they are married to Jesus Christ

Excellent witty retort by ISKON defendant. Also, hilarious for me when imagined about Nun's irrational feelings after the case dismissal.

Really, It is a rational argument to kick when someone triggered same nasty question. Thanks a LOT for sharing :)రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-53180502858349975392010-12-23T02:59:09.811-08:002010-12-23T02:59:09.811-08:00good punchgood punchastrojoydhttps://www.blogger.com/profile/10481958491810758910noreply@blogger.com