tag:blogger.com,1999:blog-2668918242718835328.post5036742194406927017..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: అత్తగారింట్లో తిష్టవేస్తే !!?అల్లుడి పాపాలన్నీ పోతాయట [ఇదిచదవండి]Unknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-19555523300881973492011-01-14T07:27:46.015-08:002011-01-14T07:27:46.015-08:00ఈకథ నాకు తెలిసినంతవరకు కిరాతార్జునీయం రచయిత మహాకవి...ఈకథ నాకు తెలిసినంతవరకు కిరాతార్జునీయం రచయిత మహాకవి భారవి జీవితంలో జరిగినదని అనుకుంటూన్నాను . దీనినిపోలిన కథలకు మన సుసంపన్న సాహిత్యంలో కొదువలేదు.

దుర్గేశ్వరAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-49004733798263794062011-01-13T13:12:02.982-08:002011-01-13T13:12:02.982-08:00ఇది భర్తృహరి విషయంలో జరిగింది కాదా?
రాజు గారి గురి...ఇది భర్తృహరి విషయంలో జరిగింది కాదా?
రాజు గారి గురించి తెలియదు కానీ, మా అమ్మమ్మ చెప్పిన ప్రకారం:
ఆయన ఒక సారి తను రాసిన శ్లోకానికి బదులుగా ఎవరైనా డబ్బులు ఇస్తారేమో అని భార్యని ఊళ్ళోకి పంపిస్తాడు, డబ్బులు అవసరమై. అప్పుడామె ఆ శ్లోకాన్ని ఒక వైశ్యుడి భార్యకి అమ్ముతుంది.
ఆమె అది తన పడక గదిలో గోడకి వేళ్ళాడ దీస్తుంది.
ఎప్పుడో కొడుకు చిన్నప్పుడు దూర దేశాలకు వెళ్ళిన ఆమె భర్త, తిరిగి వచ్చి ఆమె పక్కన ఎదిగిన కొడుకుని చూసి అపార్థం చేసుకుని గోడకు తగిలించి ఉన్న కత్తి తియ్యబోతే ఆ శ్లోకం కనిపించి, ఆగి పోతాడు.
ఆ శ్లోకం ఏమన్నా తెలుస్తుందేమో అని వెతుకుతున్నాను.
అందులో ఆవేశంలో ఏ పనీ చెయ్య కూడదు అని అర్థం ఉంటుంది.లలిత (తెలుగు4కిడ్స్)http://telugu4kids.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-78222018163090696872011-01-13T08:06:43.724-08:002011-01-13T08:06:43.724-08:00మొదటిసారిగా మీ బ్లాగ్ లో కామెంట్ పెడుతున్నా!
మంచి...మొదటిసారిగా మీ బ్లాగ్ లో కామెంట్ పెడుతున్నా!
మంచి కధ చెప్పారు,చిన్నప్పుడు నేను విన్నా ఈ కధ ని.. కధలో నాయకుడు వేరే పేరుతో వుంటాడు ..ఐనా మంచి విషయాన్ని గుర్తు చేసారు .
మీరు నవంబర్ లో కార్తీక మాసం లో చెప్పినట్టు నేను కూడా జ్యోతిర్లింగార్చన చేసుకున్నా .. 54 దీపాలతో .వీలు కుదిరినప్పుడు పూజ ఫొటోస్ నా బ్లాగ్ లో పెడతాను . పూజ విదానాల పరం గా మంచి విషయాలు తెలుస్తున్నై మీ బ్లాగ్ ద్వారా .విరిబోణిhttps://www.blogger.com/profile/10923942538035262665noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-86324137780238811392011-01-13T07:23:18.304-08:002011-01-13T07:23:18.304-08:00చల్ల చెలియల కట్ట దాటనంతవరకు అక్కడ ఉండమంటారు వాళ్ళ ...చల్ల చెలియల కట్ట దాటనంతవరకు అక్కడ ఉండమంటారు వాళ్ళ నాన్న. చివరికి వాడికి మజ్జిగ విసురుగా పోయగానే వచేస్తాడు... ఇది నాకు తెలిసిన కథ.https://www.blogger.com/profile/10395180508990672390noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-62022346399200033332011-01-13T06:46:34.879-08:002011-01-13T06:46:34.879-08:00అయితే ఈ కథ మహాకవి భారవిదన్నమాట. చిన్నప్పుడు మా అమ్...అయితే ఈ కథ మహాకవి భారవిదన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ ఈ కథ చెప్తుండేది కానీ వివరాలు తెలీవు. భారవి అని కాకుండా‘ఒకాయన’ అని ఉదహరిస్తూ చెప్పేది. ఓ కొత్త విషయం తెలియజెప్పినందుకు నెనర్లు.బాలుhttps://www.blogger.com/profile/13214407769922107105noreply@blogger.com