tag:blogger.com,1999:blog-2668918242718835328.post3850884164496038640..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: బ్రాహ్మణులపై కాదు ధర్మంపైద్వేషమే అసలు కారణం .Unknownnoreply@blogger.comBlogger88125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-68273544388966918452011-02-06T08:39:24.745-08:002011-02-06T08:39:24.745-08:00Praveen,
good analysis. Why dont you be like this ...Praveen,
good analysis. Why dont you be like this forever?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-4605658965106168662011-02-06T06:05:13.810-08:002011-02-06T06:05:13.810-08:00@ప్రవీణ్ అన్యా
$Practically how many..brahmin dha...@ప్రవీణ్ అన్యా

$Practically how many..brahmin dharma?

Do you mean Hindu dharma or brahmin tradition?

If Hindu dharma, Would It make sense If I seek your response by triggering same question but placing Marxism instead of bhahmin dharma? If the answer is few, Then should we relinquish Marxism?
W.r.t. Hindu dharma, It is just everyone's sheer interest in what path they want to follow and not to that is far better than insane bashing!

If you meant brahmin tradition,
Come on, cheer up anya!
ప్రతిచోటా ఆదర్శం, ఆధునికం కావాలి అంటావు ఇక్కడా అదే జరిగిందనుకోలేవా? కాకపొతే ఆనుపానులు మరిచే౦త ఆధునికం అక్కర్లేదు అనే దగ్గరే గొడవ! అసలు ఈప్రశ్న మీ దగ్గరనుంచి ఉదయిస్తుందని అనుకోలేదు.

$..vedic schools should be introduced..

Hmm.. How many schools did you guys introduces that teach purely about Marxism?
okay! There are considerable number of vedic schools up and running by wealthy temples and maths, but with less number of students placing with interest and other are fear of future. Whose fault is this?
As the money and his sibling need ruling the world and ruining ancient traditions, technically vedic dharma is not exception.

And who knows? May be there is day where everyone runs after vedas when learning of those turns into lucrative business :).

Also, ppl who having keen interest and sharing vedas along with their common chores, There are mnay ways and the one I already posted in my blog. Did you read?

OOT, BTW No show up in my blog. Showing untouchability? Mind you I can file a case If it is :))రాజేష్ జిhttps://www.blogger.com/profile/17278163223888892114noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-83934351243605205272011-02-05T08:35:05.461-08:002011-02-05T08:35:05.461-08:00తాడేపల్లి గారు,
// బ్రాహ్మణత్వం ఒక వ్యక్తి యొక్క ...తాడేపల్లి గారు,
// బ్రాహ్మణత్వం ఒక వ్యక్తి యొక్క జ్ఞానస్థాయిని బట్టే కాక అనేకమైన ఇతరేతర వేరియబుల్స్ ద్వారా కూడా సిద్ధిస్తుంది. కనుక జ్ఞాన బ్రాహ్మణులతో పాటు వంశపారంపరికంగా బ్రాహ్మణులమని చెప్పుకుంటున్నవారంతా కూడా నిజంగా బ్రాహ్మణులే.//
దయచేసి ఈ విషయం పై మరింత వివరించగలరని ప్రార్ధనkrishnahttps://www.blogger.com/profile/05993039938279276395noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-26078822297271340332011-02-05T04:48:51.962-08:002011-02-05T04:48:51.962-08:00@Sudha-Bangalore
మానవుడు సత్య , రజో, తమో గుణాల ప్...@Sudha-Bangalore
మానవుడు సత్య , రజో, తమో గుణాల ప్రాతి పదికన నిర్మింప బడ్డాడు అన్నది అందరికి తెలిసినదే.
ఈ మూడు గుణాల నిష్పత్తి ఆధారం గానే మనిషి గుణగణాలు నిర్ణయించ బడతాయి.

మీ విశ్లేషణ చాలా బాగుంది. How true it is !Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-54942088791339951182011-02-04T23:12:22.400-08:002011-02-04T23:12:22.400-08:00తాదేపల్లి గారు చాలా చక్కగా వివరించారు...
అర్థం చేస...తాదేపల్లి గారు చాలా చక్కగా వివరించారు...
అర్థం చేసుకోగలిగితే అందులో, చాల సత్యాలే బోధ పడతాయి.
ఎవరినీ నొప్పించని, అందరికీ ఆదరణీయమయిన సమాధానం అది.
దానికి కొన సాగింపు గా నా వ్యాఖ్య.

మానవుడు సత్య , రజో, తమో గుణాల ప్రాతి పదికన నిర్మింప బడ్డాడు అన్నది అందరికి తెలిసినదే.
ఈ మూడు గుణాల నిష్పత్తి ఆధారం గానే మనిషి గుణగణాలు నిర్ణయించ బడతాయి.

ఇక్కడ కొన్ని ఉదహరణలు చూద్దాం.
బ్రహ్మ మానస పుత్రుడయిన, కశ్యప ప్రజాపతి,కొడుకయిన రావణుడు సద్భ్రాహ్మణ సంజాతుడే.
వేద వేదాంగాల్లో, నిష్ణాతుడు, గొప్ప రాజకీయవేత్త. కానీ రావణుడి గత జన్మకర్మ వల్ల బ్రహ్మణుడీ గా జన్మించినా,ఇహ జన్మ లో పర స్త్రీ వ్యామోహం అన్న చెడు కర్మ వల్ల దైత్యుడయ్యాడు.. చెర బట్టడం తో రాక్షసుడయ్యాడు. హరి ద్వేషం వల్ల ముల్లోకాలకు కంటకుడయ్యాడు. మరి ఇతడిని బ్రాహ్మణుడు అందామా? ఖచ్చితం గా అనలేము.

అదే రాక్షస కులం లో జన్మించిన ప్రహ్లదుడిని తీసుకుందాం.ఇతడు పుట్టుక తో బ్రాహ్మణుడు కాడు. రాక్షస కులమే.కానీ సత్వ గుణ అధిక్యత వల్ల పరమ భాగవతోత్తముడయ్యాడు. మరి ఇతడి కులాన్ని బట్టి రాక్షసుడు అనగలమా?.?

ఇలా వాల్మికి, శబరి, త్రిజట, హిడింబి, కైకేయి, కనకదాసుల వారు.... వీళ్ళ పుట్టుకని బట్టి కులాన్ని నిర్ణయించలేము.
- Sudha-BangaloreUnknownhttps://www.blogger.com/profile/05370921296533540103noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-37917760376045655522011-02-04T16:54:42.801-08:002011-02-04T16:54:42.801-08:00//అదే నాకు కూడా ఎప్పుడు వచ్చే doubt ...చేస్తున్న ప...//అదే నాకు కూడా ఎప్పుడు వచ్చే doubt ...చేస్తున్న పనిని బట్టి ఒక వ్యక్తి వర్ణాన్ని నిర్దేశిన్చేతట్టయితే, పుట్టుకతో ... వైశ్యులు అనాలి కదా//

అనుకో.. అంతే! సింపుల్. అలాగే రెండుమూరు తరాలు అదేవృత్తిలో కొనసాగిన వాళ్ళను ఆయా వర్ణాలుగా వర్గీకరించారు, అంతే. అలా అనుకోవడం మనకు అదోలాంటి తుత్తి ఇస్తుందంటే, అలా అనుకోవడం తప్పుకాదు. :))
ఓ ఆటవికుడు కోడి ఈకలు (శర్మ అని) అలంకరించుకుని తిరగడం లాంటిదన్నమాట, ఇక్కడ ఆనందం ముఖ్యం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-58223728481066358632011-02-04T09:33:19.366-08:002011-02-04T09:33:19.366-08:00దుర్గేశ్వర్ గారు...
దయచేసి ఋణాత్మకంగా తీసుకోకండి.....దుర్గేశ్వర్ గారు...
దయచేసి ఋణాత్మకంగా తీసుకోకండి...

నేను చేప్పేది అదే...
"చెంబుకు పట్టిన తుఫ్పు తొలగాలన్నా
బూడిద పోయి నిఫ్ఫు మిగలాలన్నా"
సమయం పడుతుంది..

మాటలకి మాటలే సమాధానం కాదని... వ్యవహారం, ప్రవర్తన లు మాత్రమే సమాధానమౌతాయని తెలిపే ప్రయత్నం చేసా.....
వివేకానందుడిని అర్థం చేసుకోవాలంటే ఇంకో వివేకానందునికే సాధ్యం --రవీంద్రనాధ్ ఠాగోర్ అన్నట్టు
హైంధవధర్మాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే మనమూ హిందులమవ్వడమే మార్గం....

అయినా జీర్ణోధ్దరణ లేకుండా కొత్తనిర్మాణాలు ప్రమాదాలకి దారితిస్తుంది...
(ధర్మమంటే అవతలి (ఎదుటివారి)వైవునుండి అలోచించి, ఆచరించేది-- వ్యాసమహర్షి)...

నాది శ్రీకార్యం!..

ఇక మిగిలింది మీ కార్యం!! ...కొనసాగించండి...veera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-71547548149650109812011-02-04T08:59:48.113-08:002011-02-04T08:59:48.113-08:00పుట్టుకతో సంబంధం లేకుండా army లో పని చేసే అందరిని ...పుట్టుకతో సంబంధం లేకుండా army లో పని చేసే అందరిని మనల్ని పాలించే రాజకీయనాయకులని క్షత్రియులు అనాలి, teaching profession లో అందరిని, బ్రాహ్మణులూ అనాలి, MBA graduates అందరిని వైశ్యులు అనాలి కదా....

Who is responsible for this? Its the people like you and me. So blame the people for that instead of spewing venom on Dharma.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-65280160595559349862011-02-04T08:42:34.358-08:002011-02-04T08:42:34.358-08:00నేను అనుకుంటున్నది , నాకు అర్థం అయింది మాత్రం రెండ...నేను అనుకుంటున్నది , నాకు అర్థం అయింది మాత్రం రెండోదే.. "ఎప్పుడో సనాతన కాలంలో అద్భుతంగా నిర్వచించబడి తరువాత ధ్వంసమయిపోయిన ధర్మమనా? ఒకవేళ మీ ఉద్దెశ్యం ఇదయితే సనాతన కాలం తరువాత మన హైందవ సమాజం అతి దారుణంగా దిగజారిపోయిందనుకోవాలి. అలా అయ్యుంటే అసలు మనం సనాతన హైందవ సమాజానికి వారసులమెలా అయ్యాము?"

అదే నాకు కూడా ఎప్పుడు వచ్చే doubt ...చేస్తున్న పనిని బట్టి ఒక వ్యక్తి వర్ణాన్ని నిర్దేశిన్చేతట్టయితే, పుట్టుకతో సంబంధం లేకుండా army లో పని చేసే అందరిని మనల్ని పాలించే రాజకీయనాయకులని క్షత్రియులు అనాలి, teaching profession లో అందరిని, బ్రాహ్మణులూ అనాలి, MBA graduates అందరిని వైశ్యులు అనాలి కదా....tankmanhttps://www.blogger.com/profile/09274058712552544174noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-88894925692398527702011-02-04T08:30:52.159-08:002011-02-04T08:30:52.159-08:00సనాతన హైందవ ధర్మం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? సనాతన కా...సనాతన హైందవ ధర్మం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? సనాతన కాలం నుండీ పరిణతి చెందుతూ, మనతోటీ మన ముందు తరాలతోటీ ఇంకా సంస్కరించబడబోయే మన హైందవ సమాజ ధర్మమనా?

లేక

ఎప్పుడో సనాతన కాలంలో అద్భుతంగా నిర్వచించబడి తరువాత ధ్వంసమయిపోయిన ధర్మమనా? ఒకవేళ మీ ఉద్దెశ్యం ఇదయితే సనాతన కాలం తరువాత మన హైందవ సమాజం అతి దారుణంగా దిగజారిపోయిందనుకోవాలి. అలా అయ్యుంటే అసలు మనం సనాతన హైందవ సమాజానికి వారసులమెలా అయ్యాము?

పై అభిప్రాయంలో ధర్మంధ్వంశమయి పోయింది అని,హైందవసమాజం దిగజారిపోయిందనే అభిప్రాయాలు మీమనసులో స్థిరపడ్డాయి కనుక ఇక దీనిఉన్నతి మీకు స్పురించదు. మీ భావాలకు మీరు చూసిన స్థాయి వ్యక్తులకు ఆకొలతలకు మాత్రమే హైందవధర్మం అందదు. ముందు హిందువుగా ఆలోచించగలిగితే గాని సత్యం బోధపడదు.
సమాజంలో నేటిస్థితి రాగిచెంబుకు పట్టిన చిలుములాంటిది మాత్రమే .నిప్పును కప్పిఉన్న పైపై బూడిదపొరలను చూసి లోపల నిప్పులేదనుకుని తీర్మానించుకుంటే సత్యం వ్యక్తంకాదు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా తాముపట్టిన కుందేటికి మూడేకాల్లనేవాళ్ళు వినరు.కనుక ఇది వాదనవుతుందేకాని సత్యాన్వేషణ మార్గం ఎన్నటికీ కాదు.
విశేషమేమిటంటే ఈస్థితిని పూసగుచ్చినట్లుగా వేలసంవత్సరాలక్రితమే మనమహర్షులు చెప్పిఉండటం .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-10655518663230918572011-02-04T07:12:03.415-08:002011-02-04T07:12:03.415-08:00మనకి పాలిచ్చి పోషించేదేదైనా తల్లితో సమానం కాబట్టి ...మనకి పాలిచ్చి పోషించేదేదైనా తల్లితో సమానం కాబట్టి గోవుకి శుభం కలుగాలి...(అలాగే మనపోషణ కోసం కష్టపడే వాన్ని తండ్రితో సమానం గా చూస్తాం..అందుకే ఎద్దులకి తండ్రిలాంటి గౌరవమిస్తారు.)
బ్రహ్మ జ్ఞానం కలిగిన వాన్ని(ఆత్మా అనాత్మా వివేకం కలిగి, పరమాత్మ పట్ల విజ్ఞ్తత కలిగిన వాడు) మాత్రమే బ్రాహ్మణుడన్నది వేదం..నిజంగా వాడికి శుభం జరగాలి...

సమాజాన్ని...
రక్షించడానికి క్షత్రియులు(పాలన, రక్షణ)
అభివృద్దికి వైశ్యులు (వాణిజ్యం, గోసంరక్షణం)
మార్గ దర్శ్ణణానికి బ్రాహ్మ్ణణులు (వైదిక మైన యజ్ఞ-క్రతువులు ,సన్మార్గదర్శణం)
మహత్తరమైన సేవా కార్యానికి శూద్రులు ( క్షుద్రమైన పనులతో గొప్పదైన సేవ)..

(వైదికం లో పంచములు లేరు...)

ఇవి వారి గుణాలని కర్మలని బట్టి ఎంచుకునే మార్గాలు...జన్మ తహా వచ్చేవి కావు....

కృపాచార్యుడు బ్రాహ్మణుడు ...కానినేర్చింది..నేర్పింది క్షత్రియ విద్య!
గాందీగారు వైశ్యుడు...కాని నిమ్మకాయ ముక్కలతో కుష్టి వారికి చేసింది క్షుద్రమైన(తక్కువ స్థాయికి దిగి చేసే) సేవ!

వృత్తిని బట్టి కులం ... కులం, చేసే వృత్తిలో నైపుణ్యాన్ని మెరుగు పరిచి, వారి ముందు తరాలకి అందించడానికి పని కొస్తుంది...(కొట్టుకొని చావడానికి కాదు!)

ఓ ఉన్నత కులస్తుడు బాటా చెప్పుల షాప్ లో పని చేస్తే వాడిది ఏ కులమనాలో...
ఓ ఉన్నత కులస్తురాలు బ్యూటీ సెలూన్ పెడితే, తనది ఏ కులమనాలో...
కిరాణా కొట్టు పెట్టుకుంటే ఏ కులమనాలో ...
బట్టల షాప్ పెడితే ఏకులమనాలో..
మునిస్పల్ ఉద్యోగిది ఏ కులమో...
పోలిస్ వాడిది ఏకులమో...
వారి వారి విజ్ఞతకి సంబంధిచిన విషయం...
పని ఏదైనా చిన్నది కాదు...అది పరమాత్మతో సమానం..

దాదాపు వెయ్యి సంవత్సరాలు పరాయి పాలనలో బ్రతికీ బ్రతికీ ఇప్పుడిప్పుడే దార్మిక సంస్కృతిని సహేతుకంగాతెలుసు కుంటున్నారు జనాలు...నాకు తెలిసి ఇంకా సంమయం పడుతుంది...
జాబాలి లాంటి నాస్తికులు రాముని కాలం లో కూడా ఉన్నట్టే భావదారిద్ర్యం తో కూడిన నాస్తికులు ఇఫ్ఫుడూ ఉన్నారు...వారి గోల వారిది...

సహేతుకంగా అలోచించాలన్నా కనీస సంస్కారం అవసరం...

ఇలాంటి మంచి బ్లోగ్ ని useless debates కి ఉపయోగించడం బాధాకరం..

-satyaveera murthy (satya)https://www.blogger.com/profile/04344814209017159440noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-41500327829696051072011-02-04T05:09:18.049-08:002011-02-04T05:09:18.049-08:00Pretty much fine. Thanks for asking.
Yeah sure s...Pretty much fine. Thanks for asking.

Yeah sure see ya in your wild ranger mask soon :)Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-36784340864463006042011-02-04T05:07:04.981-08:002011-02-04T05:07:04.981-08:00I have no problem with your opinions. I will leave...I have no problem with your opinions. I will leave it to you and Wild to sort it out between you.

btw, how are the things going? hope wheather is fine in the parts that you are in..

got to go.. c u later..Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-29251114954654809122011-02-04T04:58:32.456-08:002011-02-04T04:58:32.456-08:00Yeah :)))
Thats what I am doing buddy. Speaking w...Yeah :)))

Thats what I am doing buddy. Speaking with Wild Ranger in his Weekend mask :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-5070003406709706592011-02-04T04:55:20.049-08:002011-02-04T04:55:20.049-08:00ohhh.. :))))
That you can ask Wild ranger himself...ohhh.. :))))

That you can ask Wild ranger himself buddy.

Just as in you, I see only one side in him too and that too is not dirty ;)Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-45334336833743961572011-02-04T04:51:17.633-08:002011-02-04T04:51:17.633-08:00I mean, you get to see my dirty side only when you...I mean, you get to see my dirty side only when you wear your wild ranger mask!Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-91609909259262605782011-02-04T04:50:19.298-08:002011-02-04T04:50:19.298-08:00Ahha, only when you wear your wild ranger mask :))...Ahha, only when you wear your wild ranger mask :))Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-40445390512791852722011-02-04T04:43:05.940-08:002011-02-04T04:43:05.940-08:00hmm..
Blessed as I am..I am aware of dirtier side ...hmm..
Blessed as I am..I am aware of dirtier side in me and have a control on it:) Sooo.. you can relax

I am glad that, I am seeing only one side in you and honestly.. I don't think its dirty..Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-39749293429305951282011-02-04T04:29:50.115-08:002011-02-04T04:29:50.115-08:00Yeah I do know much better than that about your do...Yeah I do know much better than that about your double game and pretentions. What I said was about only a part of your dirtier side :) You know very well there is much more to it.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-74472025184338071342011-02-04T04:18:50.900-08:002011-02-04T04:18:50.900-08:00Loolz Malak,
I thought you know better than that....Loolz Malak,

I thought you know better than that...

hmm.. you keep your opinion.. I will keep my observations..Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-42340913903441739832011-02-04T04:12:34.906-08:002011-02-04T04:12:34.906-08:00లేదంటే ప్రవీన్ అన్యాతోనో, నగ్నస్పార్టక్స్ గారితోనో...లేదంటే ప్రవీన్ అన్యాతోనో, నగ్నస్పార్టక్స్ గారితోనో తగురీతిలో స్పందింపచేయాల్సొస్తుంది.

LOLOZ, as such your "Anyaa" is weekend's leader. So it might not be a bad idea at all.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-20856825199149403712011-02-04T04:10:33.548-08:002011-02-04T04:10:33.548-08:00తరతరాలుగా బ్రహ్మలు మిగిలిన కులాల వారిని తోక్కిపెడు...తరతరాలుగా బ్రహ్మలు మిగిలిన కులాల వారిని తోక్కిపెడుతున్నారు లాంటి generalizing sweeping statements ఇవ్వలేను.

What about these sweeping statements then?

మనిషిని వపుట్టుకని బట్టి గౌరవించమని చెప్పే ధర్మం.

ఇంద్ర మూవీ లో వర్షం పడాలని చిరంజీవి యజ్ఞం

త్వరలో ఈ సంధ్యా వందనం చేసే వారి సంఖ్య ఇంకా తగ్గుతుంది అని ఆశిద్దాం.Malakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-46854084544774580682011-02-04T03:51:41.535-08:002011-02-04T03:51:41.535-08:00@Anonymous,
looolz...:))@Anonymous,

looolz...:))Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-42196980315178082102011-02-04T03:18:40.421-08:002011-02-04T03:18:40.421-08:00>>సనాతన ధర్మమని చెప్పబడుతున్న దాని మీద నేను ...>>సనాతన ధర్మమని చెప్పబడుతున్న దాని మీద నేను వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం మీరు తప్ప ఎవరూ చెయ్యకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది.>>
మాకలాంటి ఆశ్చర్యాలు, తబ్బిబ్బులూ లేవు. మీ తింగరి ప్రశ్నలకు ఎవరో ఒకరు స్పందించారని సంతోషించండి, లేదంటే ప్రవీన్ అన్యాతోనో, నగ్నస్పార్టక్స్ గారితోనో తగురీతిలో స్పందింపచేయాల్సొస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-23866175871279311432011-02-04T01:54:08.347-08:002011-02-04T01:54:08.347-08:00LBS తాడేపల్లి గారు,
మీ సమాధానానికి ధన్యవాదాలు. మ...LBS తాడేపల్లి గారు,

మీ సమాధానానికి ధన్యవాదాలు. మీరు ముందుగానే ఉటంకించినట్టుగా అదే సర్వస్వం కాకపోయినా మీ అభిప్రాయాల్ని కొంతవరకైనా చెప్పినందుకు ధన్యవాదాలు.

దురదృష్టవశాత్తూ, నాప్రశ్నలకి సమాధానం దొరకలేదు. మీ వ్యాఖ్యలో ఈ కింది వాక్యం నాకు చాలా బాగా నచ్చింది.

>>"మనుషులు తమ స్వభావం ద్వారా, తమ అభిరుచులూ, ఇష్టానిష్టాలూ, అనుభవాలూ, సంస్కారాల ద్వారా కొన్ని సంకల్పిత/ అసంల్పిత ఎంపికలు (conscious or unconscious choices) చేసుకుంటారు."

అసలు సనాతన ధర్మమని చెప్పబడుతున్న దాని మీద నేను వేసిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం మీరు తప్ప ఎవరూ చెయ్యకపోవడం కొద్దిగా ఆశ్చర్యం కలిగిస్తుంది.Weekend Politician (వీకెండ్ పొలిటీషియన్)https://www.blogger.com/profile/12926671281817319611noreply@blogger.com