tag:blogger.com,1999:blog-2668918242718835328.post3612393603593527874..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: మన గురువెవరు ? ఆయననెలా గుర్తించాలి ? [గురుపౌర్ణమి శుభాకాంక్షలతో]Unknownnoreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-51492180615768844282016-07-18T05:22:20.309-07:002016-07-18T05:22:20.309-07:00హరి గారు ,
గుడ్ ఈవెనింగ్ .
ఆధ్యాత్మిక సద్గురువ...హరి గారు , <br /><br />గుడ్ ఈవెనింగ్ . <br /><br />ఆధ్యాత్మిక సద్గురువును ఎవరికి వారు ఎన్నుకోవటం కంటే ( ఎందుకంటే మనకు అంతటి శక్తి లేనివాళ్ళం కావటం వలన ) , ఆ సద్గురువే ( ఆ అనంత శక్తి { భగవంతుని } ఆశీర్వాదంతో సత్ శిష్యులను ఎన్నుకొనగల సమర్ధత వారికుండటం వలన వారే ) సత్ శిష్యులను ఎన్నుకొనటానికి వస్తారు . అంతవరకు ఆ మహా పురుషుల యొక్క జీవిత చరిత్రలను పఠిస్తూ , వీలైనంతవరకు ఆ సన్మార్గాలను ఆచరిస్తూ ఉండటమే సత్ శిష్యుని అసలు ధర్మం అని చక్కగా సెలవిచ్చారు .Sharmahttps://www.blogger.com/profile/12760538140878725030noreply@blogger.com