tag:blogger.com,1999:blog-2668918242718835328.post183056177396887700..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: డయాబెటిస్ - ఒక ప్రాణశక్తి సంక్షోభం :సద్గురుUnknownnoreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-74982906711962814442013-08-30T09:04:51.345-07:002013-08-30T09:04:51.345-07:00పెద్దలు శ్యామలీయం గారికి నమస్కారం
జగ్గీవాసుదేవ్ గా...పెద్దలు శ్యామలీయం గారికి నమస్కారం<br />జగ్గీవాసుదేవ్ గారి ఉపన్యాసం ఒకటి పత్రికనుంచి నాబ్లాగ్ లో పోస్ట్ చేశాను . వినదగు నెవ్వరు చెప్పిన ... అనే సూక్తి ప్రకారం మనం చదివినవన్నింటినీ గుడ్డిగా నమ్మం . వినటంలో తప్పూ లేదు. ఇక వైద్య విధానాలపై మీ స్పందన కొద్దిగా ఆవేశంగా ఉన్నట్లనిపిస్తున్నది. వివరంగా వ్రాద్దామంటే నేను బెడ్ రెస్ట్ లో ఊండటం వలన కుదరటం లేదు. కాలుకు దెబ్బతగిలి శస్త్రచికిత్స చేశారు . కోలుకున్నాక గానీ లేక మీరు ఫోన్ లో కలిసినప్పుడు గాని మాట్ళాడతాను . ఆయన వ్రాసినవి ,మీరు వ్రాసినవి ఇంకోసారి పరిశీలనగా చూడండి జైశ్రీరాం .durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-29012750101081298022013-08-29T02:22:33.617-07:002013-08-29T02:22:33.617-07:00ఈ విషయంలో నా అభిప్రాయాన్ని నా బ్లాగులో వ్రాసాను. ...ఈ విషయంలో నా అభిప్రాయాన్ని నా బ్లాగులో వ్రాసాను. చదవండి <a href="http://syamaliyam.blogspot.in/2013/08/blog-post_3216.html" rel="nofollow"> ఆధ్యాత్మికవేత్తలూ - వైద్యసలహాలూ. </a>శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com