tag:blogger.com,1999:blog-2668918242718835328.post1351643850925615712..comments2024-03-14T15:42:13.805-07:00Comments on హరిసేవ: తిరుమల కొండపైకి వాహనాలను అడ్డుకుంటారా ? పిచ్చి పై స్థాయికి చేరుతున్నట్లుంది మీకు . Unknownnoreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2668918242718835328.post-42793973673711217162013-09-24T07:25:50.263-07:002013-09-24T07:25:50.263-07:00ఈ ఉద్యమాలకు పిల్లల చదువులకు సంబంధమేమిటి? ఈ ఉద్యమాల...ఈ ఉద్యమాలకు పిల్లల చదువులకు సంబంధమేమిటి? ఈ ఉద్యమాలకు ఆసుపత్రులకు సంబంధమేమిటి? ఈ ఉద్యమాలకు వ్యాపారాలకు సంబంధమేమిటి? చదువుకొనే పిల్లలకు, వైద్యం అందాల్సిన రోగులకు, కుటుంబాన్ని పోషించాల్సిన ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బంది కల్పించటం ద్వారా ఏమిసాధించాలని అనుకుంటున్నారు వీళ్ళు?

ఈ ప్రశ్నలు కూడా వేస్తే, మీ ప్రశ్నలకు/ఆవేదనకు మరింత సార్ధకత చేకూరేదని నాకనిపిస్తోంది. Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-43758959572751545692013-09-23T04:31:50.324-07:002013-09-23T04:31:50.324-07:00మేంకూడా ఎగతాళి చేయటం లేదు. ఎగదన్నుకొస్తున్న ఆవేశం ...మేంకూడా ఎగతాళి చేయటం లేదు. ఎగదన్నుకొస్తున్న ఆవేశం వ్యక్తం చేస్తున్నాం జిలేబీగారు.durgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-4100053501777800032013-09-23T04:22:54.826-07:002013-09-23T04:22:54.826-07:00ఇప్పుడే డాక్టరు రమణ బాబు గారి టపా చదివి వస్తున్నా ...

ఇప్పుడే డాక్టరు రమణ బాబు గారి టపా చదివి వస్తున్నా ! ఇట్లా 'సంఘ విద్రోహ కార్యములు చేసే వాళ్ళని పిచ్చి వాళ్ళు గా చెప్పడం - ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు.

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-12450447963778229692013-09-23T04:14:24.104-07:002013-09-23T04:14:24.104-07:00Please note that the agitators are not stopping an...Please note that the agitators are not stopping any devotee to go to Tirumala.

If vehicles are stoped the devotees can go through foot route.

In jammu we went to Vaishanvi Devi as well as Kalabhairavi temple by foot and return back (Total 40 KMs). Thousands of piligrims (60+ people) are going by foot although there are facilities like Horse and Pallakies.

Only old people whose health is not good they will suffer.

A real devotee never bother these problems.

Lord Venkateswara Swamy knows all these and may be want to take rest for some time (Every day he is giving Darshan for more than 20 hours).

venkatram raohttps://www.blogger.com/profile/03432856646696544290noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-43033588940438560512013-09-23T04:13:15.625-07:002013-09-23T04:13:15.625-07:00Please note that the agitators are not stopping an...Please note that the agitators are not stopping any devotee to go to Tirumala.

If vehicles are stoped the devotees can go through foot route.

In jammu we went to Vaishanvi Devi as well as Kalabhairavi temple by foot and return back (Total 40 KMs). Thousands of piligrims (60+ people) are going by foot although there are facilities like Horse and Pallakies.

Only old people whose health is not good they will suffer.

A real devotee never bother these problems.

Lord Venkateswara Swamy knows all these and may be want to take rest for some time (Every day he is giving Darshan for more than 20 hours).

venkatram raohttps://www.blogger.com/profile/03432856646696544290noreply@blogger.comtag:blogger.com,1999:blog-2668918242718835328.post-11737805902795160582013-09-23T01:43:17.825-07:002013-09-23T01:43:17.825-07:00నిస్సందేహంగా పిచ్చి ఆలోచనే!నిస్సందేహంగా పిచ్చి ఆలోచనే!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com